| Movie Name | Happy Days () |
|---|---|
| Director | Sekhar Kammula |
| Star Cast | Varun Sandesh, Tamannah, Nikhil, Kamalinee Mukherjee |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Karthik |
| Lyricist | Vanamali |
| Music Label | T-Series Telugu |
నీకోసం, దిగిరానా… నేనెవరో, మరిచానా
నీడల్లే, కదిలానా… నీ వల్లే కరిగానా
నా కోసం, నేన్లేనా… మనసంతా, నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా… కాదన్న వింటేనా
అరెరే అరెరే… మనసే జారే
అరెరే అరెరే… వరసే మారే
ఇదివరకెపుడూ… లేదే
ఇది నా మనసే… కాదే
ఎవరేమన్నా… వినదే
తనదారేదో… తనదే
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీవల్లనే..!
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీవల్లనే..!
స్నేహమేరా జీవితం అనుకున్నా
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా… ముడిపడిపోతున్నా
ఇక సెకనుకెన్ని నిముషాలో
అనుకుంటూ రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల… చాల్లే నీ గోలా
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీవల్లనే..!
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీవల్లనే..!
చిన్ని నవ్వే… చైత్రమై పూస్తుంటే
చెంత చేరి… చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో… తడిసిన మెరుపమ్మా
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా
వరమా… హాయ్ రామా..!
అరెరే అరెరే… మనసే జారే
అరెరే అరెరే… వరసే మారే
ఇదివరకెపుడూ… లేదే
ఇది నా మనసే… కాదే
ఎవరేమన్నా… వినదే
తనదారేదో… తనదే
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీవల్లనే..!
అంతా నీ మాయలోనే
రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీవల్లనే..!
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Arere Arere song is from the Happy Days movie.
Arere Arere song was sung by Karthik.
Arere Arere song lyrics were written by Vanamali.
Arere Arere song music was composed by Mickey J Meyer.