| Movie Name | Happy Days () |
|---|---|
| Director | Sekhar Kammula |
| Star Cast | Varun Sandesh, Tamannah, Nikhil, Vamsi Krishna, Raahul, Gayatri Rao, Kamalinee Mukherjee |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Karthik |
| Lyricist | Vanamali |
| Music Label | T-Series Telugu |
ఓఓఓ ఓఓ ఓఓఓ ఓఓ
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓహో ఓ ఓహో
ఓఓఓ ఓఓ ఓఓఓ ఓఓ
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓహో ఓ ఓహో
పాదమెటు పోతున్న… పయనమెందాకైన
అడుగు తడబడుతున్న… తోడు రానా
చిన్ని ఎడబాటైన… కంటతడి పెడుతున్న
గుండె ప్రతి లయలోనా… నేను లేనా
ఒంటరైన, ఓటమైనా
వెంట నడిచే నీడవేనా
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే… తుడిచిన నేస్తామా
ఓ మై ఫ్రెండ్
ఒడిదుడుకులలో… నిలిచిన స్నేహమా
ఓఓఓ ఓఓ ఓఓఓ ఓఓ
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓహో ఓ ఓహో
ఓఓఓ ఓఓ ఓఓఓ ఓఓ
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓహో ఓ ఓహో
అమ్మ ఒడిలో లేని పాశం
నేస్తమల్లే అల్లుకుందీ
జన్మకంతా తీరిపోనీ
మమతలెన్నో పంచుతోంది
మీరూ మీరూ నుంచి
మన స్నేహ గీతం
ఏరా ఏరాల్లోకీ మారే
మొమాటాలే లేనీ కలే జాలువారే
ఒంటరైన, ఓటమైనా
వెంట నడిచే నీడ నీవే
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచిన నేస్తామా
ఓ మై ఫ్రెండ్
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా
వాన వస్తే కాగితాలే
పడవలయ్యే ఙ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్ననాటీ
చేతలన్నీ చెంతవాలే
గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలొ తుదలొ తెలిపే ముడి వీడకుందే
ఒంటరైన, ఓటమైనా… వెంట నడిచే నీడ నీదే
ఓ మై ఫ్రెండ్… తడి కన్నులనే తుడిచిన నేస్తామా
ఓ మై ఫ్రెండ్… ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా
ఓఓఓ ఓఓ ఓఓఓ ఓఓ
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓహో ఓ ఓహో
ఓఓఓ ఓఓ ఓఓఓ ఓఓ
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓహో ఓ ఓహో
ఓ మై ఫ్రెండ్ సాంగ్
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Oh My Friend song is from the Happy Days movie.
Oh My Friend song was sung by Karthik.
Oh My Friend song lyrics were written by Vanamali.
Oh My Friend song music was composed by Mickey J Meyer.