| Movie Name | Happy Days (2007) |
|---|---|
| Director | Sekhar Kammula |
| Star Cast | Varun Sandesh, Tamannah, Nikhil |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Harshika & Mickey J Meyer |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Sri Balaji Music |
వీడుకోలే వేదికైనా
వీడలేనే స్నేహమైనా
అనంతమా… ఓఓ ఓ ఓ ఓఓ ఓ
వసంతమా… ఓ ఓఓ ఓఓ ఓ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
పరిచయాల పరిమళాలల్లే
అనుభవాల అల్లికలు వీల్లే
చెలిమికి నెలవైనా
చదువుల కొలువైనా
ప్రతిక్షణం… ఓఓ ఓ ఓ ఓ ఓ
మహోదయం… ఓఓ ఓ ఓ ఓ ఓ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్… హ్యాపీ డేస్
ఓ ఓ ఓ…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Happy Days song is from the Happy Days movie.
Happy Days song was sung by Harshika & Mickey J Meyer.
Happy Days song lyrics were written by Veturi Sundararama Murthy.
Happy Days song music was composed by Mickey J Meyer.