Sindhooram Title Song Lyrics - Sindhooram

Sindhooram Title Song Lyrics - Sindhooram
Sindhooram Title Song Lyrics: Sindhooram Title is a Telugu song from the film Sindhooram starring Siva Balaji, Dharma, Brigida Saga, directed by Shyam Tummalapalli. "Sindhooram Title" song was composed by Gowra Hari and sung by Sai Charan. Lyrics were written by Suddala Ashok Teja.

Sindhooram Title Song Details

Movie NameSindhooram (2023)
DirectorShyam Tummalapalli
Star CastSiva Balaji, Dharma, Brigida Saga
MusicGowra Hari
Singer(s)Sai Charan
LyricistSuddala Ashok Teja
Music LabelAditya Music

Sindhooram Title Song Lyrics in Telugu

ఆదిపత్యమే ఏజెండగా
అనుక్షణం రచియిస్తుంటే
ఎగిరే జెండా హృదయం
అందేరా సింధూరం

నియంత గద్దెకు నిచ్చెనగా
ఉద్యమాన్ని నడిపిస్తుంటే
పవిత్ర సిద్ధాంతపు ఆత్మ
అందేరా సింధూరం

పెనుచీకటి వేటుకు నిస్సహాయులా
ఆహాకారం, సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం

ఎర్రని నిప్పులు కక్కడమే
పుర్రెల కుప్పలు ఎక్కడనే
దోపిడి నిర్మూలనమంటే
అరుణ ప్రపంచం వస్తుందా

రష్యాలో సోవియట్ గెలిచిందా
జర్మనీ గోడను ఆపిందా
చైనా కైనా వచ్చిందా
సమ సమాజాన్ని తెచ్చిందా

నాజీ నియంత హిట్లర్ తో
నిహతులైన యూదులకన్నా
కసాయి నియంత ముస్సోలినితో
ఖతమైన యోధులకన్నా
ధరిత్రిలోనే కార్మిక నియంత
దహనం చేసిన ప్రాణాలెక్కువ
చరిత్రలోనే కర్కశ నియంత
పారించిన రుధిరపు నదులెక్కువ

సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం

పోలీస్ తుఫాకీ జాతరలో
నక్సల్స్ మందు పాతరలో
ఉన్నత వర్గము శవాలు ఎన్ని
నిమ్నజాతి అమరులు ఎందరు.?

రాజకీయ చదరంగంలో
ఆహుతైన యువ సమిదల్లో
బలి ఇచ్చే జీవాలల్లో
పులి ఎపుడైనా బలి అయ్యిందా
పులి ఎపుడైనా బలి అయ్యిందా

సింధూరం సింధూరం
అందేరా సింధూరం
సింధూరం సింధూరం
అందేరా సింధూరం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sindhooram Movie

  1. Oh Madhiriga Saage Song Lyrics
  2. Hai Re Hai Jampandu Roi Song Lyrics
  3. Sindhooram Title Song Lyrics
  4. Ardha Shathabdapu Song Lyrics

Sindhooram Title Song FAQ

What movie is Sindhooram Title song from?

Sindhooram Title song is from the Sindhooram movie.

Who sang Sindhooram Title song?

Sindhooram Title song was sung by Sai Charan.

Who wrote Sindhooram Title song lyrics?

Sindhooram Title song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Sindhooram Title song?

Sindhooram Title song music was composed by Gowra Hari.