
| Movie Name | Sindhooram |
|---|---|
| Director | Krishna Vamsi |
| Star Cast | Ravi Teja, Sanghavi, Brahmaji |
| Music | Srinivas Chakravarthy |
| Singer(s) | Srinivas |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా
ఏ రూపురా, ఏ రంగురా… ఏ రూపురా, ఏ రంగురా
సొంతమైతే అంతకన్ననా… అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
చూడగానే నోరూరెరోయ్ తియ్యగా
ఏం రూపురా, ఏం రంగురా… ఏం రూపురా, ఏం రంగురా
సొంతమైతే అంత కన్ననా… అయ్య బాబోయ్
అందమైన కోనసీమ కొబ్బరాకులా
తెల్లవారి వెలుగులోన… తులసి మొక్కలా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా
పెరుగులోన నంజుకున్న ఆవకాయలా
బుట్టబొమ్మలా పాలపిట్టలా… గట్టు దాటు గోదారిలా
యయ యయ యయ్
య య్య యయ యయ యయ్
యయ యయ యయ్
య య్య యయ యయ్
హోయ్, తేనె చుక్కలా వాన చినుకులా
మామ్మ గారి ముక్కుపుడకలా ఉంది పిల్ల
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
హాయ్ రే హాయ్… జాంపండు రో య్
పాత తెలుగు సినిమాలో సావిత్రిలా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా
తామరాకు ఒంటిపైన నీటి బొట్టులా
వాకిలంత నిండి ఉన్న రంగు ముగ్గులా
చేపపిల్లలా చందమామలా
ముద్దు ముద్దు మల్లె మొగ్గలా
యయ యయ యయ్
య య్య యయ యయ యయ్
యయ యయ యయ్
య య్య యయ యయ్
హోయ్, చెరుకు పంటలా… భోగి మంటలా
పసుపు రంగు ఇంటి గడపలా ఉంది పిల్ల
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా
ఏం రూపురా, ఏం రంగురా… ఏం రూపురా, ఏం రంగురా
సొంతమైతే అంత కన్ననా… అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
హాయ్ రే హాయ్… జాంపండు రోయ్
యయ యయ యయ్
య య్య యయ యయ యయ్
యయ యయ యయ్
య య్య యయ యయ్
Hai Re Hai Jampandu Roi song is from the Sindhooram movie.
Hai Re Hai Jampandu Roi song was sung by Srinivas.
Hai Re Hai Jampandu Roi song lyrics were written by Chandra Bose.
Hai Re Hai Jampandu Roi song music was composed by Srinivas Chakravarthy.