Rakshakudu Udayinchina Song Lyrics - Christmas

Rakshakudu Udayinchina Song Lyrics - Christmas
Rakshakudu Udayinchina Song Lyrics: Rakshakudu Udayinchina is a Telugu song from the film Christmas. "Rakshakudu Udayinchina" song was sung by Michael Paul.

Rakshakudu Udayinchina Song Details

Movie NameChristmas
Director
Star Cast
Music
Singer(s)Michael Paul
Lyricist
Music Label

Rakshakudu Udayinchina Song Lyrics in Telugu

రక్షకుండుదయించినాడట… మన కొరకు పరమ

రక్షకుండుదయించినాడట

రక్షకుండుదయించినాడు… రారే గొల్ల బోయలార

తక్షనమున బోయి మన నిరీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||

దావీదు వంశమందు

ధన్యుడు జన్మించినాడు

దావీదు వంశమందు

ధన్యుడు జన్మించినాడు

దేవుడగు యెహోవా

మన దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||

గగనము నుండి డిగ్గి

ఘనుడు గాబ్రియేలు దూత

గగనము నుండి డిగ్గి

ఘనుడు గాబ్రియేలు దూత

తగినట్టు చెప్పే వారికి

మిగుల సంతోష వార్త ||రక్షకుండు||

వర్తమానము జెప్పి

దూత వైభవమున పోవుచున్నాడు

వర్తమానము జెప్పి

దూత వైభవమున పోవుచున్నాడు

కర్తను జూచిన వెనుక

కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

పశువుల తొట్టిలోన

భాసిల్లు వస్త్రముల జుట్టి

పశువుల తొట్టిలోన

భాసిల్లు వస్త్రముల జుట్టి

శిశువును గనుగొందురని

శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

అనుచు గొల్ల లొకరి కొకరు

ఆనవాల్లు జెప్పుకొనుచు

అనుచు గొల్ల లొకరి కొకరు

ఆనవాల్లు జెప్పుకొనుచు

అనుమతించి కడకు క్రీస్తు

నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||

Listen this Song in Online!

Share this Song!

More Songs from Christmas Movie

  1. Idhigo Prajalandariki Song Lyrics
  2. Rakshakudu Udayinchina Song Lyrics
  3. Dooram Dooram Jarigayi Song Lyrics
  4. Jagamantha Sambarame Song Lyrics
  5. Oranna Oranna Song Lyrics
  6. Christ Song Lyrics

Rakshakudu Udayinchina Song FAQ

What movie is Rakshakudu Udayinchina song from?

Rakshakudu Udayinchina song is from the Christmas movie.

Who sang Rakshakudu Udayinchina song?

Rakshakudu Udayinchina song was sung by Michael Paul.