
| Movie Name | Christmas |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | David Selvam Musical |
| Singer(s) | Sis Jessy Paul & Ps Divya David |
| Lyricist | Bishop Pammi Daniel |
| Music Label |
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||
దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీ యేసుడు||2||
కన్య మరియ గర్భమందు
దీనుడై ఇలా వెలసెను ||2||
దీనుడై ఇలా వెలసెను…
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||
పరలోక మహిమ వీడి
నరుని రూపము దాల్చి ||2||
ధరణి పాపములను బాప
ధన్యుడై ఇలా వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను…
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||
Idhigo Prajalandariki song is from the Christmas movie.
Idhigo Prajalandariki song was sung by Sis Jessy Paul & Ps Divya David.
Idhigo Prajalandariki song lyrics were written by Bishop Pammi Daniel.
Idhigo Prajalandariki song music was composed by David Selvam Musical.