
| Movie Name | Christmas |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Jonah Samuel |
| Singer(s) | John Wesly & Sis Blessie Wesly |
| Lyricist | |
| Music Label |
Dooram Dooram Jarigayi Lyrics in Telugu
దూరం దూరం జరిగాయి నా శ్రమలు
యేసు నాకు దగ్గరగా వచ్చిందున
దూరం దూరం జరిగాయి… నా బాధలు
రక్షకుడు నా చెంత నిలిచినందున
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకై జనియించెను
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను //దూరం దూరం//
చుట్టు చుట్టు చీకటి అలుముకుంది
ఉల్లాసం జీవితంలో దూరమయ్యింది ||2||
ఇమ్మానుయేలుగా ప్రభువు వచ్చాడు
అలుముకున్న చీకటి దూరం చేశాడు ||2||
ఆహా ఎంతో ఆనందం… ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను ||2|| //దూరం దూరం//
2. పట్టి పట్టి… నన్ను నెట్టివేశారు
ఆధారం లేదని గేలిచేశారు ||2||
తన ప్రేమనంతా ధారపోసాడు
నిరాశ నిస్పృహ… దూరం చేశాడు ||2||
ఆహా ఎంతో ఆనందం… ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను ||2||
//దూరం దూరం//
Dooram Dooram Jarigayi song is from the Christmas movie.
Dooram Dooram Jarigayi song was sung by John Wesly & Sis Blessie Wesly.
Dooram Dooram Jarigayi song music was composed by Jonah Samuel.