Christ Song Lyrics - Christmas

Christ Song Lyrics - Christmas
Christ Song Lyrics: Christ is a Telugu song from the film Christmas. "Christ" song was sung by Father S.

Christ Song Details

Movie NameChristmas
Director
Star Cast
Music
Singer(s)Father S
Lyricist
Music Label

Christ Song Lyrics in Telugu

ప్రేమించెదన్ అధికముగా… ఆరాధింతున్ ఆసక్తితో

ప్రేమించెదన్ అధికముగా… ఆరాధింతున్ ఆసక్తితో

నిన్ను పూర్ణ మనసుతో… ఆరాధింతున్

పూర్ణ బలముతో… ప్రేమించెదన్

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

ఎబినేజరే ఎబినేజరే… ఇంతవరకు ఆదుకొన్నావు

ఎబినేజరే ఎబినేజరే… ఇంతవరకు ఆదుకొన్నావు

ఇంత వరకు ఆదుకొన్నావు

నిన్ను పూర్ణ మనసుతో… ఆరాధింతున్

పూర్ణ బలముతో… ప్రేమించెదన్

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

ఎల్రోహి ఎల్రోహి…

నన్ను చూచావే వందనమయ్యా… నన్ను చూచావే వందనమయ్యా

నన్ను చూచావే వందనమయ్యా

నిన్ను పూర్ణ మనసుతో… ఆరాధింతున్

పూర్ణ బలముతో… ప్రేమించెదన్

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

యెహోవా రాఫా… యెహోవా రాఫా

స్వస్థపరిచావే వందనమయ్యా… స్వస్థపరిచావే వందనమయ్యా

స్వస్థపరిచావే వందనమయ్యా

నిన్ను పూర్ణ మనసుతో… ఆరాధింతున్

పూర్ణ బలముతో… ప్రేమించెదన్

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

ఆరాధన ఆరాధనా… ఆరాధన ఆరాధనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Christmas Movie

  1. Idhigo Prajalandariki Song Lyrics
  2. Rakshakudu Udayinchina Song Lyrics
  3. Dooram Dooram Jarigayi Song Lyrics
  4. Jagamantha Sambarame Song Lyrics
  5. Oranna Oranna Song Lyrics
  6. Christ Song Lyrics

Christ Song FAQ

What movie is Christ song from?

Christ song is from the Christmas movie.

Who sang Christ song?

Christ song was sung by Father S.