Nuvventha Andagathe Song Lyrics - Malliswari

Nuvventha Andagathe Song Lyrics - Malliswari
Nuvventha Andagathe Song Lyrics: Nuvventha Andagathe is a Telugu song from the film Malliswari starring Venkatesh, Katrina Khaif, directed by K.Vijaya Bhaskar. "Nuvventha Andagathe" song was composed by Koti and sung by Karthik. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Nuvventha Andagathe Song Details

Movie NameMalliswari
DirectorK.Vijaya Bhaskar
Star CastVenkatesh, Katrina Khaif
MusicKoti
Singer(s)Karthik
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Nuvventha Andagathe Song Lyrics in Telugu

నువ్వెంత అందగత్తెవైన గాని.. అంత బిరుసా

తెగ వెంటబడుతుంటె… నీకు ఇంత అలుసా

నేనంత కాని వాన్ని కాదు గద కన్నె వయసా

నీ కంటికి నేనొక చిన్న నలుసా

నిన్నే నిన్నే… నేను కోరుకున్నది నిన్నే

నన్నే నన్నే… ఒప్పుకోక తప్పదిక నన్నే

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా

తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా

నేనంత కానివాన్ని కాదు గద కన్నె వయసా

నీ కంటికి నేనొక చిన్న నలుసా

ఔను అంటె నిను చూసుకోనా… మహరాణి తీరుగా

కాదు అంటె వదిలేసి పోను… అది అంత తేలికా, హో

లేనిపోని నఖరాలు చేస్తే… మరియాద కాదుగా

ఇంతమంచి అవకాశమేది… ప్రతిసారి రాదుగా

తగని వాడినా చెలీ… తగవు దేనికే మరీ

మనకు ఎందుకే ఇలా అల్లరీ, హా

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా

తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా

నేనంత కానివాన్ని కాదుగద కన్నె వయసా

నీ కంటికి నేనొక చిన్న నలుసా

నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే

నన్నే నన్నే ఒప్పుకోక తప్పదిక నన్నే

కన్నెగానె ఉంటావా చెప్పు… ఏ జంట చేరక

నన్ను మించి ఘనుడైనవాన్ని చూపించలేవుగా, హో

మీసమున్న మగవాన్ని గనక… అడిగాను సూటిగా

సిగ్గు అడ్డు పడుతుంటె… చిన్న సైగైన చాలుగా

మనకి రాసి ఉన్నది… తెలుసుకోవె అన్నది

బదులు కోరుతున్నది నా మది

నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా

తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా

నేనంత కానివాన్ని కాదుగద కన్నె వయసా

నీ కంటికి నేనొక చిన్న నలుసా

నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే

నన్నే నన్నే ఒప్పుకోక తప్పదిక నన్నే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Malliswari Movie

  1. Gundello Gulabila Mullu Song Lyrics
  2. Nee Navvule Vennelani Song Lyrics
  3. Janma Janmala Song Lyrics
  4. Nuvventha Andagathe Song Lyrics

Nuvventha Andagathe Song FAQ

What movie is Nuvventha Andagathe song from?

Nuvventha Andagathe song is from the Malliswari movie.

Who sang Nuvventha Andagathe song?

Nuvventha Andagathe song was sung by Karthik.

Who wrote Nuvventha Andagathe song lyrics?

Nuvventha Andagathe song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Nuvventha Andagathe song?

Nuvventha Andagathe song music was composed by Koti.