Gundello Gulabila Mullu Song Lyrics - Malliswari

Gundello Gulabila Mullu Song Lyrics - Malliswari
Gundello Gulabila Mullu Song Lyrics: Gundello Gulabila Mullu is a Telugu song from the film Malliswari starring Venkatesh, Katrina Khaif, directed by K.Vijaya Bhaskar. "Gundello Gulabila Mullu" song was composed by Koti and sung by Shankar Mahadevan & Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Gundello Gulabila Mullu Song Details

Movie NameMalliswari
DirectorK.Vijaya Bhaskar
Star CastVenkatesh, Katrina Khaif
MusicKoti
Singer(s)Shankar Mahadevan & Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Gundello Gulabila Mullu Song Lyrics in Telugu

చార చిచ చార చిచ

చార చిచ చర మల్లీశ్వరీ

చార చిచ చార చిచ

చార చిచ చర మల్లీశ్వరీ

గుండెల్లో గులాబీల ముళ్ళు

నాటిందే నిగారాల ఒళ్ళు

నన్ను మాయజేయకే నెరజాణ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు

ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు

నిన్ను లాగలేనుగా నేనైనా

తపోభంగమయ్యేలా, అలా కొంగు జారాలా

మరీ బెంగ పెరిగేలా… ఇలా తొంగి చూడాలా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి

మతి చెదరగ ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు

ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు

నిన్ను లాగలేనుగా నేనైనా

అగ్గిలాంటి నీ అందాలు

రగిలించగానే ఈ చన్నీళ్ళు

ఆవిరావిరై పోతాయే, సౌందర్యమా

సిగ్గుదాటి నీ ఆత్రాలు

సొగసల్లుతుంటే సుకుమారాలు

అల్లరల్లరైపోతాయే, శృంగారమా

నిందించి తప్పించుకోకమ్మా

కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా

నువ్వంత తెగించి రాకమ్మా, పోమ్మా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి

మతి చెదరగ ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ, ఆ ఆఆ ఆ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు

ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు

నిన్ను లాగలేనుగా నేనైనా, ఆ ఆఆ

కాగడాలు అనిపించేలా

నీ ఆగడాలు వెలిగించాలా

ఎక్కడెక్కడేవున్నాయో గాలించనా

స్వాగతాలు వినిపించేలా

నీ సోయగాలు శృతిమించాలా

హెచ్చుతగ్గు లెన్నున్నాయో వివరించగా

చురుక్కు చురుక్కుమనేలా

నను కొరుక్కు కొరుక్కు తినాలా

వయస్సు సమస్య తీరెలా, రామ్మా, ఆహా

అతి చిలిపిగ మదనుడు వదులిన శరమీ సొగసరి

మతి చెదరగ ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ, మల్లీశ్వరీ

అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు

ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు

నిన్ను లాగలేనుగా నేనైనా

తపోభంగమయ్యేలా… అలా కొంగు జారాలా

మరీ బెంగ పెరిగేలా… ఇలా తొంగి చూడాలా

అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి, ఆహా

మతి చెదరగ ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Malliswari Movie

  1. Gundello Gulabila Mullu Song Lyrics
  2. Nee Navvule Vennelani Song Lyrics
  3. Janma Janmala Song Lyrics
  4. Nuvventha Andagathe Song Lyrics

Gundello Gulabila Mullu Song FAQ

What movie is Gundello Gulabila Mullu song from?

Gundello Gulabila Mullu song is from the Malliswari movie.

Who sang Gundello Gulabila Mullu song?

Gundello Gulabila Mullu song was sung by Shankar Mahadevan & Chitra.

Who wrote Gundello Gulabila Mullu song lyrics?

Gundello Gulabila Mullu song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Gundello Gulabila Mullu song?

Gundello Gulabila Mullu song music was composed by Koti.