Nee Navvule Vennelani Song Lyrics - Malliswari

Nee Navvule Vennelani Song Lyrics - Malliswari
Nee Navvule Vennelani Song Lyrics: Nee Navvule Vennelani is a Telugu song from the film Malliswari starring Venkatesh, Katrina Khaif, directed by K.Vijaya Bhaskar. "Nee Navvule Vennelani" song was composed by Koti and sung by Kumar Sanu, Sunitha. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Nee Navvule Vennelani Song Details

Movie NameMalliswari (2004)
DirectorK.Vijaya Bhaskar
Star CastVenkatesh, Katrina Khaif
MusicKoti
Singer(s)Kumar Sanu, Sunitha
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Nee Navvule Vennelani Song Lyrics in Telugu

Nee Navvule Vennelani Lyrics in Telugu

నీ నవ్వులే వెన్నెలని

మల్లెల నీ హరివిల్లులని

ఎవరేవేవో అంటే అనని

ఏం చెప్పను ఏవీ చాలవని

నీ నవ్వులే వెన్నెలని

మల్లెల నీ హరివిల్లులని

ఎవరేవేవో అంటే అనని

ఏం చెప్పను ఏవీ చాలవని

బంగారం వెలిసిపోదా… నీ సొగసుని చూసి

మందారం మురిసిపొదా… నీ సిగలో పూసి

వేవేల పువ్వులను పోగేసి

నిలువెత్తు పాలబొమ్మని చేసి

అణువణువు వెండి వెన్నెల పూసి

విరితేనేతోనె ప్రాణం పోసి

ఆ బ్రహ్మ నిన్ను మళ్లి మళ్ళి చూసీ

తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

ఎవరేవేవో అంటే అనని

ఏం చెప్పను ఏవీ చాలవని

పగలంతా వెంటపడినా… చూడవు నా వైపు

రాత్రంతా కొంటె కలవై… వదలవు కాసేపూ

ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు

ఎటు వెళ్ళలేని వల వేస్తావు

చిరునవ్వుతోనే ఉరివేస్తావు

నన్నెందుకింత ఊరిస్తావు

ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి

తప్పు నాదంటావా నానా నిందలేసి

నీ నవ్వులే వెన్నెలని… మల్లెల నీ హరివిల్లులని

ఎవరేవేవో అంటే అనని… ఏం చెప్పను ఏవీ చాలవని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Malliswari Movie

  1. Gundello Gulabila Mullu Song Lyrics
  2. Nee Navvule Vennelani Song Lyrics
  3. Janma Janmala Song Lyrics
  4. Nuvventha Andagathe Song Lyrics

Nee Navvule Vennelani Song FAQ

What movie is Nee Navvule Vennelani song from?

Nee Navvule Vennelani song is from the Malliswari movie.

Who sang Nee Navvule Vennelani song?

Nee Navvule Vennelani song was sung by Kumar Sanu, Sunitha.

Who wrote Nee Navvule Vennelani song lyrics?

Nee Navvule Vennelani song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Nee Navvule Vennelani song?

Nee Navvule Vennelani song music was composed by Koti.