Manasa Manninchamma Song Lyrics - Aadavari Matalaku Arthale Verule

Manasa Manninchamma Song Lyrics: Manasa Manninchamma is a Telugu song from the film Aadavari Matalaku Arthale Verule starring Venkatesh, Trisha, directed by Sri Raghava. "Manasa Manninchamma" song was composed by Yuvan Shankar Raja and sung by Karthik. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Manasa Manninchamma Song Details

Movie NameAadavari Matalaku Arthale Verule
DirectorSri Raghava
Star CastVenkatesh, Trisha
MusicYuvan Shankar Raja
Singer(s)Karthik
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Manasa Manninchamma Song Lyrics in Telugu

మనసా మన్నించమ్మా… మార్గం మళ్ళించమ్మా

నీతో రాని నిన్నల్లోనే… శిలవై ఉంటావా

స్వప్నం చెదిరిందమ్మా… సత్యం ఎదరుందమ్మా

పొద్దే లేని నిద్దర్లోనే… నిత్యం ఉంటావా

ప్రేమ ప్రేమ నీ పరిచయం

పాపం అంటే కాదనలేవా

ప్రేమ ప్రేమ నీ పరిచయం

పాపం అంటే కాదనలేవా

ప్రేమాలయంలా ఉంటే నీ తలపు

ప్రేమ దైవంలా కొలువుంటుందమ్మా

దావానలంలా తరిమే నిట్టూర్పు

ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా

అంత దూరం ఉంటేనే… చందురుడు చల్లని వెలుగమ్మ

చెంతకొస్తే మంటేలే… అందదని నిందించొద్దమ్మా

మన క్షేమం కోరుకునే… జాబిలే చెలిమికి చిరునామా

తన సౌఖ్యం ముఖ్యమనే… కాంక్షలో కలవరపడకమ్మా

ప్రేమ ప్రేమ నీ స్నేహమే తీయని శాపం మన్నిస్తావా

ఒక చినుకునైన దాచదు తనకోసం

నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం

నదులన్నీ తానే తాగే ఆరాటం

కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం

పంజరంలో బంధించి… ఆపకే నేస్తాన్నేనాడు

పల్లకిపై పంపించి… చల్లగ దీవించవే నేడు

జ్ఞాపకంలో తియ్యదనం… చేదుగా మార్చవా కన్నీళ్లు

జీవితంలో నీ పయనం… ఇక్కడే ఆపకు నూరేళ్ళు

ఆ ఆ, ప్రేమ ప్రేమ మదిలో భారం కరిగించేలా ఓదార్చవా

Share this Song!

More Songs from Aadavari Matalaku Arthale Verule Movie

  1. Emaindi Ee Vela Song Lyrics
  2. Manasa Manninchamma Song Lyrics
  3. Cheli Chamaku Song Lyrics
  4. Allantha Doorala Song Lyrics

Manasa Manninchamma Song FAQ

What movie is Manasa Manninchamma song from?

Manasa Manninchamma song is from the Aadavari Matalaku Arthale Verule movie.

Who sang Manasa Manninchamma song?

Manasa Manninchamma song was sung by Karthik.

Who wrote Manasa Manninchamma song lyrics?

Manasa Manninchamma song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Manasa Manninchamma song?

Manasa Manninchamma song music was composed by Yuvan Shankar Raja.