| Movie Name | Aadavari Matalaku Arthale Verule |
|---|---|
| Director | Sri Raghava |
| Star Cast | Venkatesh, Trisha |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Adnan Sami, Anushka Manchanda & Swetha Mohan |
| Lyricist | Kandikonda |
| Music Label |
హాయ్! ఆర్ యూ సింగిల్..?
అయామ్ యువర్ డ్రింక్!
హే లెట్స్ గో అవుట్ మాన్..!
యువర్ ప్లేస్ ఆ మైన్?
చెలి చెమకు కనులు వలవేసెనులే… తొలిగ తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే… జతగ జతగా
పసి నడుమే నయగారా… అడుగేసే నను చేరా
చెలి చెమకు కనులు వలవేసెనులే… తొలిగ తొలిగా
మ్, తడి చెరుకు పెదవి నను పిలిచెనులే… జతగ జతగా
సింహమల్లే పొగరు ఉందీ
నన్ను గిచ్చీ చంపుతుందీ
చక్కిలి నొక్కా… చేరర పక్కా
హే, వన్నె చిన్నె ఉన్న కన్నె… లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా… నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా… ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్, వచ్చి వాటెయ్… చురకలే వేసేయ్
అంతగ త్వరపడలేనులే
నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కధకళి ఆటలే
పాడుకో చలిగిలి పాటలే
చెమకు కనులు వల వేసెనులే… తొలిగ తొలిగా
మ్, తడి చెరుకు పెదవి నను పిలిచెనులే… జతగ జతగా
హే రూపు చూపీ కవ్విస్తారూ… గుండె పిండీ చంపుతారూ
మగువల జన్మా… అరె, ఏంటిర బ్రహ్మా
హో, అవును అంటే కాదు అనిలే
కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకుపోవులే… మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైనా… అల్లరి పెరిగెను నవ్వునా
దాచలేకా చెప్పలేకా… ఏమిటో తడబాటూ
గుప్పెడు మనసున ఆశలూ
నెరవేరవు పూర్తిగ ఊహలూ
చెప్పకు పొడి పొడి మాటలే
అనుకున్నది అందితె హాయిలే
Cheli Chamaku song is from the Aadavari Matalaku Arthale Verule movie.
Cheli Chamaku song was sung by Adnan Sami, Anushka Manchanda & Swetha Mohan.
Cheli Chamaku song lyrics were written by Kandikonda.
Cheli Chamaku song music was composed by Yuvan Shankar Raja.