Vinnavate Song Lyrics - Raa Raa Penimiti

Vinnavate Song Lyrics - Raa Raa Penimiti
Vinnavate Song Lyrics: Vinnavate is a Telugu song from the film Raa Raa Penimiti starring Nanditha Swetha, directed by Satya Venkat (G.S.V.S.Prasad). "Vinnavate" song was composed by Mani Sharma and sung by Sahithi Chaganti. Lyrics were written by Neelakhanta Rao.

Vinnavate Song Details

Movie NameRaa Raa Penimiti
DirectorSatya Venkat (G.S.V.S.Prasad)
Star CastNanditha Swetha
MusicMani Sharma
Singer(s)Sahithi Chaganti
LyricistNeelakhanta Rao
Music Label

Vinnavate Song Lyrics in Telugu

విన్నావటే విన్నావటే
లేలేత ఈ కూత ఓ కోయిల
ఇన్నాళ్ళకు ఇన్నాళ్ళకు
ఏకాంత వాసాలు వీడేనిలా
పో పోవే పొమ్మన్నా కమ్మే నిగ్గేదో
ఈ రేయి రగ్గల్లే కప్పే సిగ్గేదో

గోరంత ఆశేదో.. విన్న గోరింట
చేయంతా పండింది చెప్పలేనంత
రారా రా రమ్మంటు పెనిమిటి నిన్నే
రాగాలే తీసెను… అల్ల నేరేళ్ళే

విన్నావటే విన్నావటే
లేలేత ఈ కూత ఓ కోయిల

ఏదేదో కంగారుగా ఉన్నా సరే
కావాలి నీ గాలి చలి నాకు
ముక్కారుగా మొక్కాలిగా
కౌగిళ్ళ కావెళ్ళు మోసేందుకు

నీ మగమీసం చేసే మోసం నాజూకు
తహ తహలాడు తమకాలే… త్వరపడే నేడిలా
తపనల జాగు జత కోసం జతి పలికెనిలా

గోరంత ఆశేదో.. విన్న గోరింట
చేయంతా పండింది చెప్పలేనంత
రారా రా రమ్మంటు పెనిమిటి నిన్నే
రాగాలే తీసెను… అల్ల నేరేళ్ళే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Raa Raa Penimiti Movie

  1. Ee Vela Song Lyrics
  2. Vinnavate Song Lyrics
  3. Vayasa Aagave Song Lyrics
  4. Thalapula Daayili Song Lyrics

Vinnavate Song FAQ

What movie is Vinnavate song from?

Vinnavate song is from the Raa Raa Penimiti movie.

Who sang Vinnavate song?

Vinnavate song was sung by Sahithi Chaganti.

Who wrote Vinnavate song lyrics?

Vinnavate song lyrics were written by Neelakhanta Rao.

Who composed music for Vinnavate song?

Vinnavate song music was composed by Mani Sharma.