
| Movie Name | Raa Raa Penimiti (2023) |
|---|---|
| Director | Satya Venkat (G.S.V.S.Prasad) |
| Star Cast | Nanditha Swetha |
| Music | Mani Sharma |
| Singer(s) | Charumathi Pallavi |
| Lyricist | Neelakhanta Rao |
| Music Label |
వయసా ఆగవే… మనసా రేగకే
వయసా ఆగవే… మనసా రేగకే
నీవు నీవు ఏకమై… పగబడితే ఎలా?
తోడై జోడు లేడని ఎగబడితే ఇలా
ఇక సాగదు మీ ఆగడం
తప్పదు అక్కడే ఆగడం
మగడొస్తాడే ఈ దినం
పొగరులు తీర్చగా
తరుణమిది నేడిక
తరలిరా ఆగక
తరుణి పని చూడరా
మగటిమిని చూపరా
రా రా పెనిమిటి
రణశయ్య భూమికి
రా రా పెనిమిటి
రణశయ్య భూమికి
వేగ రానిచో… వేగలేనురా
వయసా ఆగవే… మనసా రేగకే
వయసా ఆగవే
చలి వెలుగు జాబిలి
అలిగి వల వేసెరా
తలనుగల జాజులు
ములుకులై పోయెరా
రా రా రతిపతి
రసరాజ్య భూపతీ
రా రా రతిపతి
రసరాజ్య భూపతీ
నీవే దిక్కురా, నీకే దిక్కురా
వయసా ఆగవే… మనసా రేగకే
నీవు నీవు ఏకమై… పగబడితే ఎలా?
తోడై జోడు లేడని ఎగబడితే ఇలా
ఇక సాగదు మీ ఆగడం
తప్పదు అక్కడే ఆగడం
మగడొస్తాడే ఈ దినం
పొగరులు తీర్చగా
Vayasa Aagave song is from the Raa Raa Penimiti movie.
Vayasa Aagave song was sung by Charumathi Pallavi.
Vayasa Aagave song lyrics were written by Neelakhanta Rao.
Vayasa Aagave song music was composed by Mani Sharma.