
| Movie Name | Raa Raa Penimiti |
|---|---|
| Director | Satya Venkat (G.S.V.S.Prasad) |
| Star Cast | Nanditha Swetha |
| Music | Mani Sharma |
| Singer(s) | Ramya Behra |
| Lyricist | Neelakhanta Rao |
| Music Label |
ఈ వేళ ఈ కల ఏలా
ఈ కలలో కలవరమేలా
ఈ వేళ ఈ కల ఏలా
ఈ కలలో కలవరమేలా
పరువాలన్నీ, ఆ ఆ… బరువైపోయే, ఆ ఆ
సరసాల కల, ఆ ఆ… వరమౌనా
ఈ వేళ, ఆ ఆ… ఈ కల ఏలా, ఆ ఆ
ఈ కలలో కలవరమేలా
నిదురలో లేపెనే
ప్రియుడు గోముగా
చిలిపిగా పిలిచెనే
చెలి అని తొలిగా తీపిగా
నా పై ఎద మరీ పొంగినది
అందాలు బిగువులై
నును బుగ్గలు వణికి కందినవి
మందార సొబగులై
సరసాల కల వరమౌనా
ఈ వేళ ఈ కల ఏలా
ఈ కలలో కలవరమేలా
పెదవిపై తాకెనే… ఎదను మీటేనే
అదనుకై చూసేనే… ఎదో ఎదో చేసే
చేయి సాచెనే అనురాగముతో
నయన మనోహరమై
నను దోచెనే నవరాగముగా
మదన కుతూహలమై
సరసాల కల వరమౌనా
ఈ వేళ, ఆ ఆ… ఈ కల ఏలా, ఆ ఆ
ఈ కలలో కలవరమేలా
Ee Vela song is from the Raa Raa Penimiti movie.
Ee Vela song was sung by Ramya Behra.
Ee Vela song lyrics were written by Neelakhanta Rao.
Ee Vela song music was composed by Mani Sharma.