Vinnava Song Lyrics - Chittam Maharani

Vinnava Song Lyrics - Chittam Maharani
Vinnava Song Lyrics: Vinnava is a Telugu song from the film Chittam Maharani starring Yazurved, Rachana Inder, Sunil, Thulasi, directed by Akula Kasi Viswanath. "Vinnava" song was composed by Gowra Hari and sung by Usha & Harini Ivaturi. Lyrics were written by Kittu Vissapragada.

Vinnava Song Details

Movie NameChittam Maharani
DirectorAkula Kasi Viswanath
Star CastYazurved, Rachana Inder, Sunil, Thulasi
MusicGowra Hari
Singer(s)Usha & Harini Ivaturi
LyricistKittu Vissapragada
Music LabelAditya Music

Vinnava Song Lyrics in Telugu

Vinnava Lyrics in Telugu

నీ మాట నా మాటగా
మారిపోయేంతగా
ఏ మాటకామాటగా
దాచుకున్నానుగా

నా చూపు నీవైపు సాగేటి దారుల్లో
మొమాటమే ఆపగా
పొరపాటు నాదంటూ చెప్పాలో మానాలో
ఏం తోచటంలేదుగా

విన్నావా విన్నావా విన్నావా
విన్నావా విన్నావా విన్నావా
సందేహం పంపించే సందేశం
విన్నావా విన్నావా విన్నావా

పెదవిని విడి రానంది
తెరమరుగున దాగుంది
తెగువని చూపించదే
అరమరికల తోడుండి
అడుగులు పడలేవంది
కదలిక లేకున్నదే

ధీమాగా ఆ రేయి కమ్మేసుకుంటూ
నా గుండెలో చేరినా
సూరీడు నావైపు రాకూడదంటూ
నేనాపుతున్నానుగా

స్నేహాన్ని కోరేటి
నీ మంచి మౌనాన్ని
ఈరోజు చూసానని
సంకోచమే తీరి సంకెళ్లని
తీసి నీతోటి చెప్పాలని

విన్నావా విన్నావా విన్నావా
విన్నావా విన్నావా విన్నావా
సందేహం పంపించే సందేశం
విన్నావా విన్నావా విన్నావా

ఇదివరకేపుడు లేని
ఇరుకున పడి పోతుంది
మనసుకి ఏం తోచదే
తలమునకలలో తేలి
తెగ సతమతమౌతోంది
తొలి అడుగు వేయదే

నేనేల మేఘాన్ని తాకాల అంటు
ఆ గాలి అనుకోదుగా
పైదాక పయనించి
తనుపూనుకుంటూ స్నేహాన్ని కురిపించగా

ఆకాశ దేశం ఊరేగుతోంది
ఆ గాలి పాటమే ఇలా
ఆ దారమే దాని ఆధారమని అన్న
విషయాన్ని వదిలేయునా

విన్నావా విన్నావా విన్నావా
విన్నావా విన్నావా విన్నావా
సందేహం పంపించే సందేశం
విన్నావా విన్నావా విన్నావా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Chittam Maharani Movie

  1. Mataina Rane Radhe Song Lyrics
  2. Uliki Silaki Song Lyrics
  3. Vinnava Song Lyrics

Vinnava Song FAQ

What movie is Vinnava song from?

Vinnava song is from the Chittam Maharani movie.

Who sang Vinnava song?

Vinnava song was sung by Usha & Harini Ivaturi.

Who wrote Vinnava song lyrics?

Vinnava song lyrics were written by Kittu Vissapragada.

Who composed music for Vinnava song?

Vinnava song music was composed by Gowra Hari.