Uliki Silaki Song Lyrics - Chittam Maharani

Uliki Silaki Song Lyrics - Chittam Maharani
Uliki Silaki Song Lyrics: Uliki Silaki is a Telugu song from the film Chittam Maharani starring Yazurved, Rachana Inder, Sunil, Thulasi, directed by Akula Kasi Viswanath. "Uliki Silaki" song was composed by Gowra Hari and sung by Kaala Bhairava, Gowra Hari. Lyrics were written by Kittu Vissapragada.

Uliki Silaki Song Details

Movie NameChittam Maharani
DirectorAkula Kasi Viswanath
Star CastYazurved, Rachana Inder, Sunil, Thulasi
MusicGowra Hari
Singer(s)Kaala Bhairava, Gowra Hari
LyricistKittu Vissapragada
Music LabelAditya Music

Uliki Silaki Song Lyrics in Telugu

ఉలికి శిలకి ముడివేయటమే అగునా
తనతో స్నేహం ప్రేమగ మారే తరమా
ఉలికి శిలకి ముడివేయటమే అగునా
తనతో స్నేహం ప్రేమగ మారే తరమా

ఉరికే అలలే ఒకవైపు
కదలని కొలనింకొకవైపు
ఊహల్లో ఊగిసలాడి
ఊపిరి ఉప్పెనలా మారే

ఆనందం ఆనందం
నీటితో ఆవిరి ఒప్పందం
ఆకాశంలో మేఘంలా
మారిన వేళ ఈ ఆనందం

అందమైన కోనసీమ
గుండెలోన దాచుకున్న
పచ్చనైన పైరు తాను
చేను నేనవ్వనా

దారికాని దారిలోన
సాగుతున్న వేళలోనా
యేటిపైన నావలాగా
తాను చేరిందనా

మాటలే రాని మోమాటమో
ఊపిరే ఆపె ఆరాటమో
తేల్చుకోలేని సందేహమో
చెప్పటం రాని ఇరకాటమో

వేవేల వర్ణాల విల్లుని కన్యగ మార్చాడా
పైవాడే నిచ్చనవేసి మెల్లగ నేలకి పంపాడా
ఊరంతా ఊరేగే గాలిగ నేనే పోతుంటే
చూపులతో దారం కట్టి వెంటపడేలా చేసిందే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Chittam Maharani Movie

  1. Mataina Rane Radhe Song Lyrics
  2. Uliki Silaki Song Lyrics
  3. Vinnava Song Lyrics

Uliki Silaki Song FAQ

What movie is Uliki Silaki song from?

Uliki Silaki song is from the Chittam Maharani movie.

Who sang Uliki Silaki song?

Uliki Silaki song was sung by Kaala Bhairava, Gowra Hari.

Who wrote Uliki Silaki song lyrics?

Uliki Silaki song lyrics were written by Kittu Vissapragada.

Who composed music for Uliki Silaki song?

Uliki Silaki song music was composed by Gowra Hari.