
| Movie Name | Chittam Maharani |
|---|---|
| Director | Akula Kasi Viswanath |
| Star Cast | Yazurved, Rachana Inder, Sunil, Thulasi |
| Music | Gowra Hari |
| Singer(s) | Haricharan |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Aditya Music |
మాటైనా రానే రాదే నీతో నేనుంటే
దూరాలే దూరం కావా దారే పోతుంటే
ఆకాశం నేలా తాకే చోటే రమ్మంటే
గమ్యాలే లేనే లేని పయనం చేస్తుంటే
కథలే తారుమారై
మనసే మైలురాయి దాటే, ఓ ఓ దాటే
తూనీగ వేగం కూడా వేగం కాదేమో
పోటీలో కాలం కూడా వెనకే ఉందేమో
కథలే తారుమారై
మనసే మైలురాయి దాటే, ఓ ఓ దాటే
సంకెళ్లతో బంధించదే
ఉదయం కళ్ళలోని కలనెపుడూ
మేఘాలలో చినుకే ఆగదే
కదిలీ నేలవైపే పరిగెడుతూ
నీవు లేని నిన్న మొన్న నన్నే నిందిస్తూ
నేటి పైనే ఈర్ష పొంది నేడే మరణిస్తూ
కొత్త జన్మ ఎత్తి నీతో నడిచినవే
ఎన్ని వేల మైళ్లు అయినా సరిపడవే
కథలే తారుమారై
మనసే మైలురాయి దాటే, ఓ ఓ దాటే
Mataina Rane Radhe song is from the Chittam Maharani movie.
Mataina Rane Radhe song was sung by Haricharan.
Mataina Rane Radhe song lyrics were written by Kittu Vissapragada.
Mataina Rane Radhe song music was composed by Gowra Hari.