Vinnara Vinnara Song Lyrics - & English - Christian

Vinnara Vinnara Song Lyrics - & English - Christian
Vinnara Vinnara Song Lyrics: Vinnara Vinnara is a Telugu song from the film & English - Christian. "Vinnara Vinnara" song was composed by for this song also by Davidson Gajulavarthi and sung by Reva and sung by Revanth. Lyrics were written by Davidson Gajulavarthi music composed by for this song also b.

Vinnara Vinnara Song Details

Movie Name& English - Christian
Director
Star Cast
Musicfor this song also by Davidson Gajulavarthi and sung by Reva
Singer(s)Revanth
LyricistDavidson Gajulavarthi music composed by for this song also b
Music Label

Vinnara Vinnara Song Lyrics in Telugu

విన్నారా విన్నారా… శుభవార్త శుభవార్త

మన కొరకు ఈ లోకంలో… రక్షకుండు పుట్టెను

వచ్చెను వచ్చెను… ఈ లోకానికి వచ్చెను

తెచ్చెను తెచ్చెను… సంబరాలు తెచ్చెను

హే… విన్నారా విన్నారా… శుభవార్త శుభవార్త

మన కొరకు ఈ లోకంలో… రక్షకుండు పుట్టెను

వచ్చెను వచ్చెను… ఈ లోకానికి వచ్చెను

తెచ్చెను తెచ్చెను… సంబరాలు తెచ్చెను

ఊరు వాడా తిరిగి… ఈ వార్త చెప్పేద్దాం

యేసయ్య పుట్టాడని… పండుగ చేసేద్దాం ||2||

విన్నారా విన్నారా… శుభవార్త శుభవార్త

మన కొరకు ఈ లోకంలో… రక్షకుండు పుట్టెను

వచ్చెను వచ్చెను… ఈ లోకానికి వచ్చెను

తెచ్చెను తెచ్చెను… సంబరాలు తెచ్చెను

దూతలు చెప్పారంటా… రక్షకుడు పుట్టాడని

గొల్లలు వచ్చిరంటా… బాలుని చూచిరంటా ||2||

పరలోక దూతల సమూహముతో… స్తోత్ర గీతాలు పాడిరంటా

లోక రక్షకుడు మెస్సయ్యేనని… ఆనందముతో వెళ్లిరంటా

ఊరు వాడా తిరిగి… ఈ వార్త చెప్పేద్దాం

యేసయ్య పుట్టాడని… పండుగ చేసేద్దాం ||2||

ఆ… తారొకటి చెప్పేనంటా… రారాజు పుట్టాడని

జ్ఞానులు వచ్చిరంటా… బాలుని చూచిరంటా ||2||

బంగారు సాంబ్రాణి బోళమును… కానుకగా ఇచ్చి వచ్చిరంటా

రాజులకు రాజేసయ్యేనని… సంతోషముగా వెళ్లిరంటా

ఊరు వాడా తిరిగి… ఈ వార్త చెప్పేద్దాం

యేసయ్య పుట్టాడని… పండుగ చేసేద్దాం ||2||

విన్నారా విన్నారా… శుభవార్త శుభవార్త

మన కొరకు ఈ లోకంలో… రక్షకుండు పుట్టెను

వచ్చెను వచ్చెను… ఈ లోకానికి వచ్చెను

తెచ్చెను తెచ్చెను… సంబరాలు తెచ్చెను

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Christian Movie

  1. Siluvalo Sagindi Yaathra Song Lyrics
  2. Nadantu Lokana Song Lyrics
  3. Ee Loka Yatralo Song Lyrics
  4. Maruvalenu Maruvalenu Song Lyrics
  5. Lekkinchaleni Sthothramul Song Lyrics
  6. Vinnara Vinnara Song Lyrics

Vinnara Vinnara Song FAQ

What movie is Vinnara Vinnara song from?

Vinnara Vinnara song is from the & English - Christian movie.

Who sang Vinnara Vinnara song?

Vinnara Vinnara song was sung by Revanth.

Who wrote Vinnara Vinnara song lyrics?

Vinnara Vinnara song lyrics were written by Davidson Gajulavarthi music composed by for this song also b.

Who composed music for Vinnara Vinnara song?

Vinnara Vinnara song music was composed by for this song also by Davidson Gajulavarthi and sung by Reva.