Maruvalenu Maruvalenu Song Lyrics - & English - Christian

Maruvalenu Maruvalenu Song Lyrics - & English - Christian
Maruvalenu Maruvalenu Song Lyrics: Maruvalenu Maruvalenu is a Telugu song from the film & English - Christian. "Maruvalenu Maruvalenu" song was sung by Brother Sudhakar Garu.

Maruvalenu Maruvalenu Song Details

Movie Name& English - Christian
Director
Star Cast
Music
Singer(s)Brother Sudhakar Garu
Lyricist
Music Label

Maruvalenu Maruvalenu Song Lyrics in Telugu

మరువలేను మరువలేను మరువలేనయ్యా

నీ ప్రేమ చరితం… ఆ ఘోర మరణం

నీ ప్రేమ చరితం… ఆ ఘోర మరణం

మరువలేనయ్యా, ఆ ఆ… మరువలేనయ్యా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా దయామయా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా దయామయా

ఓ ఓ ఓ, మరువలేనయ్యా, ఆ ఆ… మరువలేనయ్యా

బలిపశువుగా నా పాపము కొరకై

బలియై పోతివయ్యా, ఆ ఆ

బలిపశువుగా నా పాపము కొరకై

బలియై పోతివయ్యా, ఆ ఆ

నోరు తెరువక… భారపు సిలువను

భరియించి ఓర్చితివా

నాకై భారము మోసితివా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా దయామయా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా దయామయా

ఓ ఓ ఓ, మరువలేనయ్యా, ఆ ఆ… మరువలేనయ్యా

పంచ గాయములలో… కారుచున్న రుధిరం

నిను ముంచివేసెనయ్యా, ఆ ఆ

పంచ గాయములలో… కారుచున్న రుధిరం

నిను ముంచివేసెనయ్యా, ఆ ఆ

దోషరహితుడా హేతువు లేక

నిను ద్వేషించిరయ్యా… పగబట్టి చంపిరయ్యా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా కరుణామయా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా కరుణామయా

ఓ ఓ ఓ, మరువలేనయ్యా, ఆ ఆ… మరువలేనయ్యా

ఏ దరిగానక తిరిగిన నన్ను

నీ దరి చేర్చితివే

ఏ దరిగానక తిరిగిన నన్ను

నీ దరి చేర్చితివే

మార్గము నీవై… సత్యము నీవై

జీవము నీవైతివే… నా సర్వము నీవైతివే

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా ప్రేమామయా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా ప్రేమామయా

ఓ ఓ ఓ, మరువలేనయ్యా, ఆ ఆ… మరువలేనయ్యా

నీ ప్రేమ చరితం… ఆ ఘోర మరణం

నీ ప్రేమ చరితం… ఆ ఘోర మరణం

మరువలేనయ్యా, ఆ ఆ… మరువలేనయ్యా

యేసయ్యా యేసయ్యా… యేసయ్యా దయామయా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Christian Movie

  1. Siluvalo Sagindi Yaathra Song Lyrics
  2. Nadantu Lokana Song Lyrics
  3. Ee Loka Yatralo Song Lyrics
  4. Maruvalenu Maruvalenu Song Lyrics
  5. Lekkinchaleni Sthothramul Song Lyrics
  6. Vinnara Vinnara Song Lyrics

Maruvalenu Maruvalenu Song FAQ

What movie is Maruvalenu Maruvalenu song from?

Maruvalenu Maruvalenu song is from the & English - Christian movie.

Who sang Maruvalenu Maruvalenu song?

Maruvalenu Maruvalenu song was sung by Brother Sudhakar Garu.