Ee Loka Yatralo Song Lyrics - & English - Christian

Ee Loka Yatralo Song Lyrics - & English - Christian
Ee Loka Yatralo Song Lyrics: Ee Loka Yatralo is a Telugu song from the film & English - Christian.

Ee Loka Yatralo Song Details

Movie Name& English - Christian
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music LabelMERCY ORIGINALS

Ee Loka Yatralo Song Lyrics in Telugu

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

ఈ లోక యాత్రాలో… నే సాగుచుండ

ఒకసారి నవ్వు… ఒక సారి ఏడ్పు

ఒకసారి నవ్వు… ఒక సారి ఏడ్పు

అయినాను క్రీస్తేసు నాతోడ నుండు

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

జీవిత యాత్ర… ఎంతో కఠినము

ఘోరాందకార తుఫానులున్నావి

అభ్యంతరములు… ఎన్నెన్నో ఉండు

కాయు వారెవరు… రక్షించేదెవరు

ఈ లోక యాత్రాలో… నే సాగుచుండ

నీవే ఆశ్రయం… క్రీస్తేసు ప్రభువా

అనుదినము నన్ను ఆదరించెదవు

నీతో ఉన్నాను… విడువలేదనేడు

నీప్రేమ మధుర స్వరము విన్నాను

ఈ లోక యాత్రాలో… నే సాగుచుండ

తోడయి యుండెదవు… అంతము వరకు

నీవు విడవావు… అందరు విడచినను

నూతన బలమును… నాకు ఒసగెదవు

నే స్థిరముగా ఉండ… నీ కోరిక ఇదియే

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

ఈ లోక యాత్రాలో… నే సాగుచుండ

ఒకసారి నవ్వు… ఒక సారి ఏడ్పు

ఒకసారి నవ్వు… ఒక సారి ఏడ్పు

అయినాను క్రీస్తేసు నాతోడ నుండు

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

ఒకసారి నవ్వు… ఒక సారి ఏడ్పు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Christian Movie

  1. Siluvalo Sagindi Yaathra Song Lyrics
  2. Nadantu Lokana Song Lyrics
  3. Ee Loka Yatralo Song Lyrics
  4. Maruvalenu Maruvalenu Song Lyrics
  5. Lekkinchaleni Sthothramul Song Lyrics
  6. Vinnara Vinnara Song Lyrics

Ee Loka Yatralo Song FAQ

What movie is Ee Loka Yatralo song from?

Ee Loka Yatralo song is from the & English - Christian movie.