
| Movie Name | Alluri (2022) |
|---|---|
| Director | Pradeep Varma |
| Star Cast | Sree Vishnu, Kayadu Lohar |
| Music | Harshavardhan Rameshwar |
| Singer(s) | Srinisha Jayaseelan |
| Lyricist | Rambabu Gosala |
| Music Label |
కలవరమే కలిగే… కలలాంటి కథలోన
కలలేని కళ్ళల్లో… కడలంతా కదిలేనే
కలహిస్తూ తీరంతో… కెరటంలా ఎగసేలే
కలిదిరిగే అలలాగ సాగే ఈ పయనాలే
ప్రేమంటే అమరములే
మరుపంటూ రానిదిలే
ఎన్నెన్నో మహిమలతో
దైవాన్నే మించెనులే
ప్రేమంటే అమరములే
మరుపంటూ రానిదిలే
ఎన్నెన్నో మహిమలతో
దైవాన్నే మించెనులే
అందుకనే ప్రేమల్లో, ఓ
అడుగడుగు పరీక్షలా ఆ ఆఆ
అంతా అర్ధం అయ్యేలోపే
అంతం అవదా జీవితమింతే
వేదనే ఆవేదనే
లోపలే లోలోపలే
ప్రాణమే తొలిచెనులే
ప్రళయమై ఉప్పొంగెలే
వేదనే ఆవేదనే
లోపలే లోలోపలే
ప్రాణమే తొలిచెనులే
ప్రళయమై ఉప్పొంగెలే
మేఘంతో విడిపోతూనే
చినుకల్లే నేలకు జారి
జనమంతా హర్షించేలా
జగమంతా చిగురించావే
బంధాలన్నీ మరిచావా
నదిలా మారి ఎతికావా
త్యాగంతోనే కదిలావ
సంద్రంలోనే కలిసావా ఆ ఆ
అద్భుతమే చేస్తున్నా
ఒక నిందల్లే నిలిచావా ఆ ఆఆ
కదిలే కాలం… చేసే జాలం
మిగిలే శూన్యం ముసిరేస్తుందే
ఆ ఆ ఆ ఆ హ హా ఆఆ ఆ
Vedane Avedane song is from the Alluri movie.
Vedane Avedane song was sung by Srinisha Jayaseelan.
Vedane Avedane song lyrics were written by Rambabu Gosala.
Vedane Avedane song music was composed by Harshavardhan Rameshwar.