
| Movie Name | Alluri (2022) |
|---|---|
| Director | Pradeep Varma |
| Star Cast | Sree Vishnu, Kayadu Lohar |
| Music | Harshavardhan Rameshwar |
| Singer(s) | Javid Ali, Satya Yamini |
| Lyricist | Rambabu Gosala |
| Music Label |
సీత నువ్వే ప్రాణం అంటు
మనసా వాచా మాటిస్తావా
నాతోడుండే రాముడివవుతూ
జగమే మరిచి వచ్చేస్తావా
వేల వనవాసాలే ఎదురవుతున్నా
వదిలెల్లనే ఒట్టేస్తున్నా
ఎన్నో సుడిగాలులే తరుముతు ఉన్నా
నిను వీడనే ఏదేమైనా
నిండు నూరేళ్ళ కౌగిళ్ళ
ఉయ్యాలే ఊగేస్తూ
నీ లోకంలోనే విహరించనా
సీత నువ్వే ప్రాణం అంటు
మనసా వాచా మాటిస్తున్న
నీ తోడుండే రామున్నవుతూ
జగమే మరిచి వచ్చేస్తున్నా
శీతాకాలం చలిమంచులో
వేకువ నేనై నిను చేరనా
వానాకాలం చిరుజల్లులో
చిగురాకులా వచ్చి నిను గిచ్చనా
వెన్నెల వేళ వెచ్చని శ్వాసై
మెడనే తాకి వడికొచ్చెయ్నా
కుంకుమ పూల కులుకుల మాలై
వద్దకు హత్తుకుపోనా
వేల వనవాసాలే ఎదురవుతున్నా
వదిలెల్లనే ఒట్టేస్తున్నా
ఎన్నో సుడిగాలులే తరుముతు ఉన్నా
నిను వీడనే ఏదేమైనా
నిండు నూరేళ్ళ కౌగిళ్ళ
ఉయ్యాలే ఊగేస్తూ
నీ లోకంలోనే విహరించనా
సీత నువ్వే ప్రాణం అంటు
మనసా వాచా మాటిస్తావా
నాతోడుండే రాముడివవుతూ
జగమే మరిచి వచ్చేస్తావా
Seetha Nuvve song is from the Alluri movie.
Seetha Nuvve song was sung by Javid Ali, Satya Yamini.
Seetha Nuvve song lyrics were written by Rambabu Gosala.
Seetha Nuvve song music was composed by Harshavardhan Rameshwar.