
| Movie Name | Alluri |
|---|---|
| Director | Pradeep Varma |
| Star Cast | Sree Vishnu, Kayadu Lohar |
| Music | Harshavardhan Rameshwar |
| Singer(s) | Abhijith Rao, Gayathry Rajiv |
| Lyricist | Rambabu Gosala |
| Music Label |
నారాయణుడయ్యేను నవ వరుడు
మాలక్ష్మి అయ్యేను నవ వధువు
వైకుంటమై మెరిసెను మండపమిలా
మన్మధుడు ముడివేసే మనసులనిలా
ఆకాశమే అక్షింతలై
పవనాలే పుష్పాలై
సాగరమే మేళాలై
అగ్ని సాక్షిగా ఆశీర్వదించేను
ధరణి టెన్ టు ఫైవ్ దేవతలు
ద మూమెంట్ యూ సా మీ
నాయిస్ ఆఫ్ మై హార్ట్ బికేమ్ మ్యూజిక్
ప ప బ బ గ గ మ మ
మ మ మ మ రిగ మ మ గరిసా
ప ప బ బ గ గ మ మ
మ మ మ మ రిగా మమ
గరిసా సా స నిసా గరిసా
గరిస స స గమ గమప
గరిస స స నిస గరిస
గరిస స స గమ గమప
నీ చూపులకు, ఆ
నా గుండెసడి, ఆ
సంగీతమై, ఆ ఆ
స్పందించే ఆ ఆ
నువ్వే నువ్వే నను కిలకిల కోకిలలా
కులుకుతు పిలిచావే
నాలో నాలో అణువణువు
వేణువలా మార్చినావే, (గగసా నిసా)
చెలియ చెలియ… రాగమే నువ్వైతే
తాళమే టెన్ టు ఫైవ్ నేనౌతా
సఖియా సఖియా… మనమే జతపడితే
గానమే జన్మంత
చెలియ చెలియ… రాగమే నువ్వైతే
తాళమే నేనౌతా
సఖియా సఖియా… మనమే జతపడితే
గానమే జన్మంత
తన నాదీర్థోం తోం తన, మప నినిప
తన నాదీర్థోం తోం తన, మప మగసా
తన నాదీర్థోం తోం తన, మప నినిప
తన నాదీర్థోం తోం తన, మప మగసా
నువ్వు స్వరమై నే మురళై
ఒకటైతే ఇది వేణు గాన నాధమే
నువ్వు వీణై నే వానై మొదలెడితే
వీనుల తేనె విందులే
నడుమొంపుల్లో చిటికే వేస్తే
నువ్వు మోగించు తక తరికిటలే
పెదవంచుల్లో పెదవే ఉంచి
పలికించాలింక వేవేల కేరింతలే
చెలియ చెలియ… రాగమే నువ్వైతే
తాళమే టెన్ టు ఫైవ్ నేనౌతా
సఖియా సఖియా… మనమే జతపడితే
గానమే జన్మంత
చెలియో గిలియో ఎరుగని మనసులలో
మౌనమే కవితవదా
విధియో తధియో చూడని కౌగిలిలో
కాలమే ఖైదవదా
నువ్వు ప్రణవం… నే ప్రణయం, హా
ముడిపడితే మలిసంఘమాల మోహమే
నువ్వు గమకం… నే నమకం
కలవడితే అంతులేని సౌఖ్యమే
అరవిందాల మకరందాల
సుమగంధాల కల నిజమవగా
అనుబంధాల మధిహింధోల
ప్రియ సల్లాపాలు సాగించు స్వర్గాలివే
చెలియ చెలియ… రాగమే నువ్వైతే
తాళమే టెన్ టు ఫైవ్ నేనౌతా
సఖియా సఖియా… మనమే జతపడితే
గానమే జన్మంత
సన్నాయి స్వరాలే సరైన పొందికలో
నేటి పాటౌతుందే
అబ్బాయి అమ్మాయి అందాల కలయికలో
జీవితం దాగుందే
Nee Choopulaku song is from the Alluri movie.
Nee Choopulaku song was sung by Abhijith Rao, Gayathry Rajiv.
Nee Choopulaku song lyrics were written by Rambabu Gosala.
Nee Choopulaku song music was composed by Harshavardhan Rameshwar.