
| Movie Name | Hosanna Ministries |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Prakash Rex |
| Singer(s) | Veda Vagdevi |
| Lyricist | Pas. Freddy Paul |
| Music Label | HOSANNA MINISTRIES KURNOOL |
English
తెలుగు
Vartha Suvartha
Shubhavartha Suvartha
Siluvanu Goorchina Vartha
Sree Yesuni Goorchina Vartha
Vartha Suvartha Shubhavartha Suvartha
Siluvanu Goorchina Vartha
Sree Yesuni Goorchina Vartha
Yesunandunna Vaariki
Ye Shiksha Vidhi Ledhu ‘2’
Aa Christhunandunna Yedala
Nithya Jeevam Pondhudhuvanna ‘2’ /Vartha/
Halelooya, Halelooya
Nasiyinchuchunna Vaariki
Verrithanam Ee Suvartha ‘2’
Rakshimpabaduvaariki
Devuni Shakthe Yunnadhi ‘2’ /Vartha/
Siluva Vartha Gaikonakunna
Neeku Narakaagni Thappadhanna ‘2’
Siluva Vartha Nuvvu Nammina
paralokam Prapthinchunanna ‘2’ Heyy
Vartha Suvartha
Shubhavartha Suvartha
Siluvanu Goorchina Vartha
Sree Yesuni Goorchina Vartha
వార్తా సువార్తా శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త
వార్తా సువార్తా, శుభవార్తా సువార్తా
సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త
ఏసు నందున్న వారికి
ఏ శిక్ష విధి లేదు ‘2’
ఆ క్రీస్తునందున్న యెడల
నిత్య జీవం పొందుదువన్న ‘2’ ||వార్తా సువార్తా||
హాలేలూయా… హాలేలూయా
నసియించుచున్న వారికి
వెర్రితనం ఈ సువార్త “2”
రక్షింప బడువారికి
దేవుని శక్తే యున్నది “2” ||వార్తా సువార్తా||
సిలువ వార్త గైకొనకున్నా
నీకు నరకాగ్ని తప్పదన్నా “2”
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా “2”, హేయ్
||వార్తా సువార్తా||
Vartha Suvaratha song is from the Hosanna Ministries movie.
Vartha Suvaratha song was sung by Veda Vagdevi.
Vartha Suvaratha song lyrics were written by Pas. Freddy Paul.
Vartha Suvaratha song music was composed by Prakash Rex.