Sumadhura Swaramula Ganalatho Song Lyrics - Hosanna Ministries

Sumadhura Swaramula Ganalatho Song Lyrics - Hosanna Ministries
Sumadhura Swaramula Ganalatho Song Lyrics: Sumadhura Swaramula Ganalatho is a Telugu song from the film Hosanna Ministries.

Sumadhura Swaramula Ganalatho Song Details

Movie NameHosanna Ministries
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Sumadhura Swaramula Ganalatho Song Lyrics in Telugu

సుమధుర స్వరముల గానాలతో

వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా

నీకే నా ఆరాధన

సుమధుర స్వరముల గానాలతో

వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా

నీకే నా ఆరాధన

మహదానందమే నాలో పరవశమే

నిన్ను స్తుతించిన ప్రతీక్షణం

మహదానందమే నాలో పరవశమే

నిన్ను స్తుతించిన ప్రతీక్షణం

సుమధుర స్వరముల గానాలతో

వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా

నీకే నా ఆరాధన

ఎడారి త్రోవలో నే నడిచినా

ఎరుగని మార్గములో నను నడిపినా

నా ముందు నడచిన జయవీరుడా

నా విజయ సంకేతమా ||2||

నీవే నీవే నా ఆనందము

నీవే నీవే నా ఆధారము

నీవే నీవే నా ఆనందము

నీవే నీవే నా ఆధారము

సుమధుర స్వరముల గానాలతో

వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా

నీకే నా ఆరాధన

సంపూర్ణమైన నీ చిత్తమే

అనుకూలమైన సంకల్పమే

జరిగించుచున్నావు నను విడువక

నా ధైర్యము నీవేగా ||2||

నీవే నీవే నా జయగీతము

నీవే నీవే నా స్తుతిగీతము

నీవే నీవే నా జయగీతము

నీవే నీవే నా స్తుతిగీతము

సుమధుర స్వరముల గానాలతో

వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా

నీకే నా ఆరాధన

వేలాది నదులన్ని నీ మహిమను

తరంగపు పొంగులు నీ బలమును

పర్వత శ్రేణులు నీ కీర్తినే

ప్రకటించుచున్నవేగా ||2||

నీవే నీవే నా అతిశయము

నీకే నీకే నా ఆరాధన ||2||

సుమధుర స్వరముల గానాలతో

వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా

నీకే నా ఆరాధన

Listen this Song in Online!

Share this Song!

More Songs from Hosanna Ministries Movie

  1. Vartha Suvaratha Song Lyrics
  2. Athi Parishudhuda Song Lyrics
  3. Karuna Sampannuda Song Lyrics
  4. Sumadhura Swaramula Ganalatho Song Lyrics

Sumadhura Swaramula Ganalatho Song FAQ

What movie is Sumadhura Swaramula Ganalatho song from?

Sumadhura Swaramula Ganalatho song is from the Hosanna Ministries movie.