Unna Maata Cheppa Neevu Song Lyrics - Nuvvu Naku Nachav

Unna Maata Cheppa Neevu Song Lyrics - Nuvvu Naku Nachav
Unna Maata Cheppa Neevu Song Lyrics: Unna Maata Cheppa Neevu is a Telugu song from the film Nuvvu Naku Nachav starring Venkatesh, Aarthi Agarwal, Prakash Raj, directed by K Vijaya Bhaskar. "Unna Maata Cheppa Neevu" song was composed by Koti and sung by Tippu & Harini. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Unna Maata Cheppa Neevu Song Details

Movie NameNuvvu Naku Nachav (2001)
DirectorK Vijaya Bhaskar
Star CastVenkatesh, Aarthi Agarwal, Prakash Raj
MusicKoti
Singer(s)Tippu & Harini
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Unna Maata Cheppa Neevu Song Lyrics in Telugu

ఉన్న మాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు

ఇంకెలాగ సత్యభామ..!

నన్ను దాటి వెల్లలేవు… నిన్ను నువ్వు దాచలేవు

ఏమి చెయ్యనయ్యో రామా..!

అనుకున్నా తప్పు కదా… మోమాటం ముప్పుకదా

మనసైతే ఉంది కదా… మనమాటేం వినదు కదా

పంతం మానుకో… భయం దేనికో

ఉన్న మాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు

ఇంకెలాగ సత్యభామ..!

నన్ను దాటి వెల్లలేవు… నిన్ను నువ్వు దాచలేవు

ఏమి చెయ్యనయ్యో రామా..!

వద్దనకొద్ది తుంటరిగా… తిరగకలా నా వెనకా

నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా

నన్నస పెట్టి ఈ సరదా… నేర్పినదే నువ్ గనుకా

నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా

అడుగడుగున ఎదురైతే… ఏ దారి తోచదుగా

అటు ఇటు ఎటు తేల్చవుగా… మన కధ నువ్ తొందరగా

ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

నన్ను దాటి వెల్లలేవు… నిన్ను నువ్వు దాచలేవు

ఏమి చెయ్యనయ్యో రామా..!

ఉన్న మాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు

ఇంకెలాగ సత్యభామ..!

అమాయకంగ చూడకలా… వేడుకలా చిలిపి కలా

అయోమయంగ వేయకలా హాయి వల

నీమీదకొచ్చి ఉరితాడే… వాలదుగా వాలుజడా

దానొంక చూసి ఎందుకట గుండెదడ

మరి మరి శృతి మించి ఇలా… నను మైమరపించకలా

తడబడి తలవంచి ఇలా… తలపును అణిచేస్తే ఎలా

మరేం చెయ్యనే నీతో… ఎలా వేగనే

నన్ను దాటి వెల్లలేవు… నిన్ను నువ్వు దాచలేవు

ఏమి చెయ్యనయ్యో రామా..!

ఉన్న మాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు

ఇంకెలాగ సత్యభామ..!

అనుకున్నా తప్పు కదా… మోమాటం ముప్పుకదా

మనసైతే ఉంది కదా… మనమాటేం వినదు కదా

పంతం మానుకో… భయం దేనికో

ఉన్న మాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు

ఇంకెలాగ సత్యభామ..!

నన్ను దాటి వెల్లలేవు… నిన్ను నువ్వు దాచలేవు

ఏమి చెయ్యనయ్యో రామా..!

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nuvvu Naku Nachav Movie

  1. Aakasham Digivachi Song Lyrics
  2. Unna Maata Cheppa Neevu Song Lyrics
  3. Naa Chupe Ninu Vethikinadi Song Lyrics
  4. Okkasari Cheppaleva Song Lyrics
  5. O Navvu Chalu Song Lyrics

Unna Maata Cheppa Neevu Song FAQ

What movie is Unna Maata Cheppa Neevu song from?

Unna Maata Cheppa Neevu song is from the Nuvvu Naku Nachav movie.

Who sang Unna Maata Cheppa Neevu song?

Unna Maata Cheppa Neevu song was sung by Tippu & Harini.

Who wrote Unna Maata Cheppa Neevu song lyrics?

Unna Maata Cheppa Neevu song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Unna Maata Cheppa Neevu song?

Unna Maata Cheppa Neevu song music was composed by Koti.