Undiporaadhey Love failure song || Gaddam raj
Producer : GADDAMRAJ
Casting - GaddamRaj & Shivaniadupa
Lyrics & Singer : Dilipdevagan
Music : Indrajitt
Direction - dailouges - Concept - Screenplay : Sravan Diamond
Undiporaadhey Love failure song lyrics in telugu
ఊపిరాగినా ప్రాణం నాది ఉరి తియ్యకే నన్ను ఉరి తియ్యకే
పంచప్రాణాలు నీపైనే నను మరువకే నను వదిలెయ్యకే
పారేటి సెలయేరు కన్నీరుగా మారి కాటేసింది ప్రేమే
వూరుమేటి పిడుగుల్లో రాలిన సుక్కోలే మిగిలినాను నేనే
నన్నిడిసి దూరంగా నువ్వెళ్ళి పోతుంటే ప్రాణం తల్లడిల్లే
బండరాయి వోలె నీ గుండె అయింది ఇంత జాలి లేదే
ఉండి పోరాదే.... ఉండి పోరాదే....!
నా గుండెల్లో పారె కారే కన్నీరై ఉండి పోరాదే
ఉండి పోరాదే.... ఉండి పోరాదే....
నా ఊపిరి నువ్వై చావులో తోడై ఉండి పోరాదే ఉండి పోరాదే
ఓ అట్ట యేట్ట విడిచినవే నన్ను ఎట్లా మరిచినవే
నువు నడిచే దారుల్లో అడుగు మట్టి దాచిననే
ఓ ఊపిరిఆగిపోయిన చేయి విడనంటివి
నిన్న మొన్న ఉన్న నీడ నన్ను విడి పోయింది
నిన్ను నేను చెరుకొన చివరికైనా ప్రాణమిడిసి
ఉండి పోరాదే.... ఉండి పోరాదే....!
నా గుండెల్లో పారె కారే కన్నీరై ఉండి పోరాదే
ఉండి పోరాదే.... ఉండి పోరాదే....
నా ఊపిరి నువ్వై చావులో తోడై ఉండి పోరాదే ఉండి పోరాదే
ఊపిరాగినా ప్రాణం నాది ఉరి తియ్యకే నన్ను ఉరి తియ్యకే
పంచప్రాణాలు నీపైనే నను మరువకే నను వదిలెయ్యకే
ఓ నిన్ను నమ్మి అమ్మవోలె గుండె లోనే దాచినానే
రగిలే చితి మంటల్లో తోసి వెళ్లి పోతివే
యెట్లా నిన్ను మరిసేది, జారే కన్నీరే ఆగేది
నమ్ముకున్న నా ప్రేమే నిలువుగా ప్రాణం తీసింది
ఈ జన్మ చాలు ప్రేమ ఇంత భాధ
ఉండి పోరాదే.... ఉండి పోరాదే....!
నా గుండెల్లో పారె కారే కన్నీరై ఉండి పోరాదే
ఉండి పోరాదే.... ఉండి పోరాదే....
నా ఊపిరి నువ్వై చావులో తోడై ఉండి పోరాదే ఉండి పోరాదే
ఊపిరాగినా ప్రాణం నాది ఉరి తియ్యకే నన్ను ఉరి తియ్యకే
పంచప్రాణాలు నీపైనే నను మరువకే నను వదిలెయ్యకే
Undiporaadhey Love failure song is from the Private Song movie.