Chuttura Ne Chustunna Song Lyrics from Private Song - Download

Chuttura Ne Chustunna Song Lyrics from Private Song - Download

Chuttura Ne Chustunna Love Song lyrics

Lyrics : Sindhuram Ramesh
Music : Kalyan
Singers : Swetha swaraj
Recording : Lalitha studio

Chuttura Ne Chustunna Song lyrics in telugu

చుట్టూరా నే చూస్తున్న ఈ శూన్యం ఇంకా వీడెనా 

నిన్నే తలచి గుండెల్లోన నన్నే మరిచేలే నా ప్రాణం నిన్నే తలిచేలే
రూపం లేని గాలాల్లే నీకై నీ గాలిస్తున్న నిన్నే వెతికి
కన్నుల్లోన నిరే నిండేరా జన్మంతా తోడై ఉండవా

శ్వాసలో నీ రూపం నా గుండెల్లో నీ మౌనం

నింగి చేరా నేల పొంగి ఆ కెరటానికి వున్నా తలకట్టు
గమ్యం వదిలి ఆసంద్రం నింగి ఆశల్ని చంపెనా
నువ్వు చెప్పిన చిన్నిమాటే నా గుప్పెడు గుండెకు ఉప్పెన చూపగా
ప్రేమే లేదంటే ఉరి తాడల్లే మారొద్దురా
నువ్వే నేను అంటూ నా నీడేవీడి నిన్నే చేరి స్నేహం కోరిందిరా
కాదంటూ ఒంటరి చేయ్యొద్దురా
నీకోసం నీకోసం నీకోసం బ్రతికి ఉన్నదిరా ఈ శ్రీవల్లి కాదంటూ దూరం చేయకు రా
నాకింకా తోడు ఎవర్రా నా శ్వాసలో నీ రూపం నా గుండెల్లో నీ మౌనం

తానువంత వెలివేసి నా అణువణువు నిండావు నన్ను వేరు చేసావు
నువ్వే ఇక సర్వం అని నువ్వే నేనైనా
దయ లేదా నా మీద నువ్వు దూరాన్ని పెంచేసి కడలల్లే ముంచావు
గతిని నువ్వు మార్చి చితిమంటల్లో నింపావురా

నీ చుట్టూ గాలులకు గమ్యం తీరం లేదంటున్న
నా చిన్న ఊపిరికి ఆ గమ్యం తీరం నువ్వంటున్న
నీ కోసం నీ కోసం నీ కోసం బ్రతికి ఉన్నది రా ఈ శ్రీవల్లి
సింధూరం నువ్వు దూరం అవ్వకురా
నేలపై పూసిన జాబిలి రా శ్రీవల్లి నన్ను విడిచి దూరం అవ్వ కు రా

నా శ్వాసలో నీ రూపం నా గుండెల్లో నీ మౌనం

చుట్టూరా నే చూస్తున్న ఈ శూన్యం ఇంకా వీడెనా
నిన్నే తలచి గుండెల్లోన నన్నే మరిచేలే నా ప్రాణం నిన్నే తలిచేలే
రూపం లేని గాలాల్లే నీకై నీ గాలిస్తున్న నిన్నే వెతికి
కన్నుల్లోన నిరే నిండేరా జన్మంతా తోడై ఉండవా
నా శ్వాసలో నీ రూపం నా గుండెల్లో నీ మౌనం

ఏనాటికైనా నానీడ తోడైన అడుగులో అడుగేయావా
కాదంటూ నువ్వు పోతే ఈ జన్మ నాకొద్దు విషమిచ్చి చంపేయావా
నీ ప్రేమ చేతిలోన నీ కాలిపోతుంటే నీ చేయినందిచావా
వద్దంటూ వలదంటూ వదిలేసి వెళ్ళద్దు నాఊపిరి ఆపేయారా
నా శ్వాసలో నీ రూపం నా గుండెల్లో నీ మౌనం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Private Song Movie

  1. Gayapadina Manasu Nadile Song Lyrics
  2. Chuttura Ne Chustunna Song Lyrics
  3. Nuvvante Pichi Neekosam Sache Song Lyrics
  4. Palugu Ralla Padula Dibba Song Lyrics
  5. yeme pilla annappudalla naa Song Lyrics
  6. Vadili Pothunnava Song Lyrics
  7. Bagundalamma Song Lyrics
  8. Undiporaadhey Love failure Song Lyrics
  9. Mangli Nee Kosam Song Lyrics
  10. Sinnadhani Soopule Song Lyrics
  11. Chilaka Song Lyrics

chuttura ne chustunna Song FAQ

What movie is chuttura ne chustunna song from?

chuttura ne chustunna song is from the Private Song movie.