Nuvvante Pichi Neekosam Sache lyrics
Singer : Ramu
Writer : Laxman
Music : Kalyan
Mixed : Balu
Rhythm : Chiranjivi
Fluet : Srinivas
Violin : Sandy
Camera : Ajaykodam
Co Porduers : Ganore Yashwanth, Ganore Abhinav
Produer : Drc Sunil Kumar
Nuvvante Pichi Neekosam Sache lyrics in telugu
నువ్వంటే పిచ్చే నీకోసమే సచ్చే
ప్రాణమే నాది కాదా
ఊరంచు వాగుల్లో అలలనడుమ
నేనీదుతుండంగా ఈత
వాగంత పొంగొంచి నే కొట్టుకెళ్తుంటే
నను చూసి పెట్టిన కూత
గుర్తుకొచ్చినపుడల్లా ఓ...ఓ..ఓ..ఓ...
గుర్తుకొచ్చినపుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా

ఎం చేసానే నే నే నేరం నే నేం చేసానే నీకె ద్రోహం

కాకా పోవచ్చే నేను అందగాడిని లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే
కాకా పోవచ్చే నేను అందగాడిని లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే
నువ్వంటే పిచ్చే నీకోసమే సచ్చే
ప్రాణమే నాది కాదా
ఊరంచు వాగుల్లో అలలనడుమ
నేనీదుతుండంగా ఈత
వాగంత పొంగొంచి నే కొట్టుకెళ్తుంటే
నను చూసి పెట్టిన కూత
గుర్తుకొచ్చినపుడల్లా ఓ...ఓ..ఓ..ఓ...
గుర్తుకొచ్చినపుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా
గుర్తుకొచ్చినపుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా
ఎందుకే అంతలా ప్రేమచూపినవాలా...
అందుకే ఇంతలా నొప్పి గుండె లోపలా...
ఎందుకే అంతలా ప్రేమచూపినవాలా...
అందుకే ఇంతలా నొప్పి గుండె లోపలా...
నిన్ను చూసినవుడే చి అంటే పోవునే
బాధనే ఉండ పోవునే ...
నా పేరు నే చేతి మీద చూసి
మీ నాన్న పెట్టంగా వాత
అమ్మ అనే ఆరుపే మరిచి నా పేరు వచ్చే నీనోటా
గుర్తుకొచ్చినపుడల్లా ఓ...ఓ..ఓ..ఓ...
గుర్తుకొచ్చినపుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా
గుర్తుకొచ్చినపుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మల్లా
Nuvvante Pichi Neekosam Sache song is from the Private Song movie.