Teliyade Teliyade Song Lyrics - Miles Of Love

Teliyade Teliyade Song Lyrics - Miles Of Love
Teliyade Teliyade Song Lyrics: Teliyade Teliyade is a Telugu song from the film Miles Of Love starring Abhinav Medishetty, Ramya Pasupaleti, directed by Upendra Kumar Kayyam. "Teliyade Teliyade" song was composed by RR Dhruvan and sung by Sid Sriram, Aditi Bhavaraju. Lyrics were written by Alaraju.

Teliyade Teliyade Song Details

Movie NameMiles Of Love
DirectorUpendra Kumar Kayyam
Star CastAbhinav Medishetty, Ramya Pasupaleti
MusicRR Dhruvan
Singer(s)Sid Sriram, Aditi Bhavaraju
LyricistAlaraju
Music LabelAditya Music

Teliyade Teliyade Song Lyrics in Telugu

తెలియదే తెలియదే…

ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని

నిజమిదే ఋజువిధే ఎదలో మొదలైంది… అలజడి ఏమౌనో అని

పరిచయమొక వింతగా… మలిచెను కలిసేంతగా

మరి మరి తలచే… నిన్నిలా మరువలేనంత

అడుగులు ఎటు సాగిన… అడుగును నిను తెలుసునా

గడిచిన మన సమయము… నిజముగ నిలిచేనా

పదపదమని… మనసు ఇపుడిలా, ఆఆ

జతపడమని అడుగుతోందిగా, ఆఆ

అరె అరె అరె… ఎందుకో ఇలా, ఆఆ

కుదురుగ నను ఉండనీదుగా, ఆఆ

పలికిన ప్రతి మాటలో… తెలిసెను ప్రేమే ఇలా

ముడిపడి వెనువెంటనే… నను విడిపోతే ఎలా

వదలదు మదిలోన… మొదలైన ఆవేదన

మరణములోనైనా లేదేమో… ఈ యాతన

దొరికిన వరమన్నది

నా సొంతం కాదని తెలిసి

మనసున ఉరిమినదే ఆ మేఘం

కనులలో తడిసి

ఎదసడి అడిగెనే నిలువవే

వదల నేను చూడు నిన్నిలా ఒక క్షణమే

పదపదమని మనసు ఇపుడిలా, ఆఆ ఆ

జతపడమని అడుగుతోందిగా, ఆఆ ఆ

అరె అరె అరె… ఎందుకో ఇలా, ఆఆ ఆ

కుదురుగ నను ఉండనీదుగా, ఆఆ ఆ

గతమున పొరపాటుని… జరిగిన తడబాటుని

సులువుగా మరిచేదెలా… పయనము మార్చేదెలా

ఎవరిని నమ్మాలి… నా దారి మారేట్టుగా

ఎవరికి చెప్పాలి… ఈ బాధ తీరేట్టుగా

మనసును దాటేసిన మాటేమో

పెదవులు దాటి బయటికి రాదేంటో

తెలియని మోమాటం తోటి

విడువని జతవని, కథవని

ఎదురు చూస్తూ నిలిచినానిలా..!! నీ కొరకే

పదపదమని… మనసు ఇపుడిలా, ఆఆ ఆ

జతపడమని అడుగుతోందిగా, ఆఆ ఆ

అరె అరె అరె… ఎందుకో ఇలా, ఆఆ ఆ

కుదురుగ నను ఉండనీదుగా, ఆఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Miles Of Love Movie

  1. Vennello Velugantha Song Lyrics
  2. Okkate Life Song Lyrics
  3. Teliyade Teliyade Song Lyrics
  4. Gaganamu Daati Song Lyrics

Teliyade Teliyade Song FAQ

What movie is Teliyade Teliyade song from?

Teliyade Teliyade song is from the Miles Of Love movie.

Who sang Teliyade Teliyade song?

Teliyade Teliyade song was sung by Sid Sriram, Aditi Bhavaraju.

Who wrote Teliyade Teliyade song lyrics?

Teliyade Teliyade song lyrics were written by Alaraju.

Who composed music for Teliyade Teliyade song?

Teliyade Teliyade song music was composed by RR Dhruvan.