Okkate Life Song Lyrics - Miles Of Love

Okkate Life Song Lyrics - Miles Of Love
Okkate Life Song Lyrics: Okkate Life is a Telugu song from the film Miles Of Love starring Abhinav Medishetty, Ramya Pasupaleti, directed by Upendra Kumar Kayyam. "Okkate Life" song was composed by RR Dhruvan and sung by Raghuram. Lyrics were written by Poorna Chary.

Okkate Life Song Details

Movie NameMiles Of Love
DirectorUpendra Kumar Kayyam
Star CastAbhinav Medishetty, Ramya Pasupaleti
MusicRR Dhruvan
Singer(s)Raghuram
LyricistPoorna Chary
Music LabelAditya Music

Okkate Life Song Lyrics in Telugu

ఒక్కటే ఒక లైఫే… ఉన్నది ఒక లైఫే

ఒక్కటే ఒక లైఫే… చూసినది కొంతే

ఒక్కటే ఒక లైఫే… ఉన్నది ఒక లైఫే

ఒక్కటే ఒక లైఫే… చూసినది కొంతే

ఇంకెంతో ముందుంది… అది చూస్తావా

ఇది చాలు అనుకుంటూ వదిలేస్తావా

మనసేదో చేబుతుంది గమనించావా

అనుకున్నవన్నీ… నీ కన్న కలలనుకోని

మలుపులే ఉండే లైఫ్ ఇది

రెక్కల్ని తొడిగి ఎగరాలిక

రెయిన్బోల రంగులని తాక

నువ్వెళ్ళు దారి గురి తప్పక

గమ్యాన్ని చేరు కడ దాకా

విలువైన వయసంటే తెలియక

వలపు లోతులో పడినాక

సరి అయినా తోడు వెతకాలిగ

నిజమూ, తన నీడా

రెండు ఓ లాగే ఉంటాయా

మనసే తెరిచి అది చూల్లేవా

ఏ, కలిసే ప్రతి మనిషి

ఒక పాఠన్నే చెబుతాడంట

గతమే గుణపాఠం అయ్యేలా

నీలాగే నిన్నే ప్రేమించే వారే లేరంటా

నీలోని నిన్నే వెతుకుతూ… ముందుకు వెళ్ళంట

కాదంటూ ఏం వినకుంటు

నువ్వు మాయలో పడుతుంటే

తికమకలో తేలుతూ… తొందర పడితే

చీకటవ్వదా వేకువ కిరణం

రెక్కల్ని తొడిగి ఎగరాలిక

రెయిన్బోల రంగులని తాక

నువ్వెళ్ళు దారి గురి తప్పక

గమ్యాన్ని చేరు కడ దాకా

విలువైన వయసంటే తెలియక

వలపు లోతులో పడినాక

సరి అయినా తోడు వెతకాలిగ

ఎదిగే వయసంటే అర్ధం… ఏం మాట వినకుండా

భ్రమలో ఉండడమే కాదంట..!!

తిరిగే సమయంతో ఎపుడు… పోటీపడుతూ సరదాగా

బదులే విజయం కావాలంట..!!

నీ చుట్టూ ఉండేవారు… ఏ చుట్టం కాకున్నా

నీ చేతిలో ఉండే సాయం… చేస్తూ వెళ్లంటా

ఏ కష్టం వస్తుందో అని… భయపడుతూ బతికే బదులు

ఎదిరించి నడిచేటి… నీ తొలి అడుగే చూపుతోంది

నీ రేపటి మజిలీ

రెక్కల్ని తొడిగి ఎగరాలిక

రెయిన్బోల రంగులని తాక

నువ్వెళ్ళు దారి గురి తప్పక

గమ్యాన్ని చేరు కడదాకా

విలువైన వయసంటే తెలియక

వలపు లోతులో పడినాక

సరి అయినా తోడు వెతకాలిగ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Miles Of Love Movie

  1. Vennello Velugantha Song Lyrics
  2. Okkate Life Song Lyrics
  3. Teliyade Teliyade Song Lyrics
  4. Gaganamu Daati Song Lyrics

Okkate Life Song FAQ

What movie is Okkate Life song from?

Okkate Life song is from the Miles Of Love movie.

Who sang Okkate Life song?

Okkate Life song was sung by Raghuram.

Who wrote Okkate Life song lyrics?

Okkate Life song lyrics were written by Poorna Chary.

Who composed music for Okkate Life song?

Okkate Life song music was composed by RR Dhruvan.