Sruthi Neevu Gathi Neevu Song Lyrics - Swati Kiranam

Sruthi Neevu Gathi Neevu Song Lyrics - Swati Kiranam
Sruthi Neevu Gathi Neevu Song Lyrics: Sruthi Neevu Gathi Neevu is a Telugu song from the film Swati Kiranam starring Mammootty, Radhika, Master Manjunath, directed by K Vishwanath. "Sruthi Neevu Gathi Neevu" song was composed by KV Mahadevan and sung by Vani Jayaram, Chitra. Lyrics were written by C Narayana Reddy.

Sruthi Neevu Gathi Neevu Song Details

Movie NameSwati Kiranam (1992)
DirectorK Vishwanath
Star CastMammootty, Radhika, Master Manjunath
MusicKV Mahadevan
Singer(s)Vani Jayaram, Chitra
LyricistC Narayana Reddy
Music LabelAditya Music

Sruthi Neevu Gathi Neevu Song Lyrics in Telugu

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

ఈ నా కృతి నీవు భారతి… ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు… ఈ నా కృతి నీవు భారతి

ధృతి నీవు ద్యుతి నీవు… శరణాగతి నీవు భారతి

ధృతి నీవు ద్యుతి నీవు… శరణాగతి నీవు భారతి

శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము, ఈ పదము… నిత్య కైవల్య పదము

నీ కొలువు కోరిన తనువు, ఈ తనువు… నిగమార్ధ నిధులున్న నెలవు

కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప

చేరిన ఇక చేరువున్నదేమి… నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప, ఆ ఆ

శృతి నీవు గతి నీవు… ఈ నా కృతి నీవు భారతి

ధృతి నీవు ద్యుతి నీవు… శరణాగతి నీవు భారతి

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచర్య కలవాని… అలరించు కీర్తనలు నీ కీర్తులే

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే

త్యాగయ్య గలసీమ రావిల్లిన… అనంత రాగాలు నీ మూర్తులే

నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం… జననీ భవ తారక మంత్రాక్షరం

శృతి నీవు గతి నీవు… ఈ నా కృతి నీవు భారతి

ధృతి నీవు ద్యుతి నీవు… శరణాగతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు… ఈ నా కృతి నీవు భారతీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swati Kiranam Movie

  1. Theli Manchu Karigindi Song Lyrics
  2. Sruthi Neevu Gathi Neevu Song Lyrics
  3. Vaishnavi Bhargavi Vagdevi Song Lyrics

Sruthi Neevu Gathi Neevu Song FAQ

What movie is Sruthi Neevu Gathi Neevu song from?

Sruthi Neevu Gathi Neevu song is from the Swati Kiranam movie.

Who sang Sruthi Neevu Gathi Neevu song?

Sruthi Neevu Gathi Neevu song was sung by Vani Jayaram, Chitra.

Who wrote Sruthi Neevu Gathi Neevu song lyrics?

Sruthi Neevu Gathi Neevu song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Sruthi Neevu Gathi Neevu song?

Sruthi Neevu Gathi Neevu song music was composed by KV Mahadevan.