| Movie Name | Bavagaru Bagunnara |
|---|---|
| Director | Jayanth C Paranji |
| Star Cast | Chiranjeevi, Rambha, Rachana |
| Music | Mani Sharma |
| Singer(s) | Mano, Sujatha Mohan |
| Lyricist | Chandra Bose |
| Music Label |
సారీ సారీ సారీ
సో, సారీ… సారీ సారీ
హేయ్..!!
సారీ సారీ సారీ… అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి… మన్నించేయ్ ఈసారి
నిన్నే ఏరి కోరి… చేరిందోయ్ చిన్నారి
నువ్వేలేని దారి… సహారా ఎడారి
తాగించాలా బిస్లెరి
ఏయ్, తినిపించాలా కేడ్బరి
అందించాలా స్ట్రాబెర్రీ
కొంచెం మారాలి నీ వైఖరి
సో సారీ సారీ సారీ… అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి… మన్నించేయ్ ఈ సారి
లవ్వులోన చిన్న తప్పులే… కామన్, కమాన్
నవ్వమంటు వేడుకున్నది సాజన్
ఆ నింగి రాలిందా… అట్లాంటిక్ పొంగిందా
తూఫాన్ రానుందా… అనుబాంబ్ మీద పడనుందా
మూడీగా ఉండొద్దయ్యా
నన్నే ముద్దుల్లో ముంచాలయ్యా
హేయ్, దూరంగా వెళ్ళొద్దయ్యా
నన్నే ఘాడంగా వాటెయ్ ప్రియా
సారీ సారీ సారీ… సో, సారీ సారీ సారీ
మొదటిసారి ఇలా జరిగితే కలహం, హోయ్
ముందు ముందు కలిసి ఉండుటే ఖాయం
జూన్ ఎండ ముగిసాక… జూలై వాన వస్తుంది
నీ తీరు చూశాక… అలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో
నువ్వే టోటల్ గా నెగ్గావమ్మో, యమ్మో
మాయేదో చేసావమ్మో
నన్నే మొత్తంగా మార్చావమ్మో
జాని జాని జాని… విన్నా నీ కహానీ
రాజా హిందుస్తానీ… మెచ్చాడే నీ బాణీ
చీకుచింత మాని… అందించేయ్ జవాని
ఏదేమైనా కాని… జై బోలో భవాని, డుర్ర్ డుర్ర్ర్ర్ డుర్ర్
లల లల్ల లాల్లా లా లా లల లల్ల లాల్లా లా లా
లల లల్ల లాల్లా లా లా లల లల్ల లాల్లా లా లా
Sorry Sorry song is from the Bavagaru Bagunnara movie.
Sorry Sorry song was sung by Mano, Sujatha Mohan.
Sorry Sorry song lyrics were written by Chandra Bose.
Sorry Sorry song music was composed by Mani Sharma.