Maattekki Thooge Song Lyrics - Bavagaru Bagunnara

Maattekki Thooge Song Lyrics: Maattekki Thooge is a Telugu song from the film Bavagaru Bagunnara starring Chiranjeevi, Rambha, Rachana, directed by Jayanth C Paranji. "Maattekki Thooge" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam, Febi. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Maattekki Thooge Song Details

Movie NameBavagaru Bagunnara
DirectorJayanth C Paranji
Star CastChiranjeevi, Rambha, Rachana
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam, Febi
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Maattekki Thooge Song Lyrics in Telugu

మత్తెక్కి తూగే మనసా… ఏమైందో ఏమో తెలుసా

వేదిస్తావేంటే వయసా… నీక్కూడా నేనే అలుసా

తానేదో చేయి జారి… తాకేనే ఒక్కసారి

ఆ మత్తే నన్ను చేరి… అల్లింది హద్దు మీరి నాకేం దారి

మత్తెక్కి తూగే మనసా

ఏమైందో నీకు తెలుసా

వేడెక్కి వేగే వయసా

చిత్రంగా ఉంది వరసా

మొత్తం తలుపులే మూసినా… ఏకాంతమే లేదే

నిజం తెలిసినా నమ్మవే నువ్వే… ఒంటిగ లేవే

అంతా అదే అన్నది… అర్ధం ఏమై ఉంటది

నిత్యం నీలో ఉన్నది… నేనే కదా అన్నది

కనివిని ఎరుగనిది గొడవ, హా

మత్తెక్కి తూగే మనసా… ఏమైందో నీకు తెలుసా

వేడెక్కి వేగే వయసా… చిత్రంగా ఉంది వరసా

వేలే తగిలితే ఒళ్ళిలా… వీణై పలుకుతుందా

ఆ ఆ, గాలే తడిమితే ఇంతలా… ప్రాణం ఉడుకుతుందా

వీచే గాలే నీవై… హా, వచ్చాసావే వెచ్చగా, హా

విచ్చే పువ్వే నీవై… హా, ఇచ్చేస్తావా కానుక, హా

చిలిపిగ చిదుముకుపో త్వరగా, హ హ్హా

మత్తెక్కి తూగే మనసా… ఏమైందో ఏమో తెలుసా

వేడెక్కి వేగి వయసా… చిత్రంగా ఉందే వరసా

తానేదో చేయి జారి… తాకేనే ఒక్కసారి

ఆ మత్తే నన్ను చేరి… అల్లింది హద్దు మీరి, నాకేం దారి

మత్తెక్కి తూగే మనసా, లల హహ్హా హ్హా హ

వేడెక్కి వేగే వయసా… హ్మ్ హ్మ్

Share this Song!

More Songs from Bavagaru Bagunnara Movie

  1. Navami Dashami Song Lyrics
  2. Maattekki Thooge Song Lyrics
  3. Sorry Sorry Song Lyrics
  4. Aunty Kuthura Song Lyrics

Maattekki Thooge Song FAQ

What movie is Maattekki Thooge song from?

Maattekki Thooge song is from the Bavagaru Bagunnara movie.

Who sang Maattekki Thooge song?

Maattekki Thooge song was sung by S P Balasubramanyam, Febi.

Who wrote Maattekki Thooge song lyrics?

Maattekki Thooge song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Maattekki Thooge song?

Maattekki Thooge song music was composed by Mani Sharma.