Navami Dashami Song Lyrics - Bavagaru Bagunnara

Navami Dashami Song Lyrics: Navami Dashami is a Telugu song from the film Bavagaru Bagunnara starring Chiranjeevi, Rambha, Rachana, directed by Jayanth C Paranji. "Navami Dashami" song was composed by Mani Sharma and sung by Hariharan, Sujatha Mohan. Lyrics were written by Chandra Bose.

Navami Dashami Song Details

Movie NameBavagaru Bagunnara (1998)
DirectorJayanth C Paranji
Star CastChiranjeevi, Rambha, Rachana
MusicMani Sharma
Singer(s)Hariharan, Sujatha Mohan
LyricistChandra Bose
Music LabelAditya Music

Navami Dashami Song Lyrics in Telugu

నవమి దశమి తగిన రోజులు

యువతి యువకుల తపనలకు

మకరం మిథునం… వృషభ రాశులు

అనుకూలించును రసికులకు

దొరికినదీ సమయం, ఓ ఓ

విరహంతో సమరం

సాయం అందించు… ఆలించు పాలించు

బిడియం చాలించు… చుంబించు చిగురించు

నవమి దశమి… తగిన రోజులు

యువతి యువకుల తపనలకు

ప్రాయం పెరటిలో… లతలు అడిగే

తొలకరి చినుకువు నువ్వే

సాయం సంధ్యలో స్వాగతించే

పడమర ప్రమిదవు నువ్వే

చెంగావి రంగుల్లో చేరనీ

కంగారు రాగాలే తీయని

దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు

తాపం వివరించు… వినిపించు వికసించు

నవమి దశమి తగిన రోజులు

యువతి యువకుల తపనలకు

స్వర్గం దారిలో పరుగు తీసే

పరువపు పరవడి నీదే

సర్వం దోచగా ఎదురు చూసే

మధనుడి ఒరవడి నీదే

కావేరి పొంగుల్లో మునగని

కస్తూరి తిలకాలే కరగని

మైకం కలిగించు… కవ్వించు కరిగించు

మంత్రం పలికించు… పులకించు పవళించు

నవమి దశమి తగిన రోజులు

యువతి యువకుల తపనలకు

మకరం మిథునం… వృషభ రాశులు

అనుకూలించును రసికులకు

దొరికినదీ, ఈ ఈ… సమయం ఓ ఓ

విరహంతో సమరం

సాయం అందించు… ఆలించు పాలించు

బిడియం చాలించు… చుంబించు చిగురించు

Share this Song!

More Songs from Bavagaru Bagunnara Movie

  1. Navami Dashami Song Lyrics
  2. Maattekki Thooge Song Lyrics
  3. Sorry Sorry Song Lyrics
  4. Aunty Kuthura Song Lyrics

Navami Dashami Song FAQ

What movie is Navami Dashami song from?

Navami Dashami song is from the Bavagaru Bagunnara movie.

Who sang Navami Dashami song?

Navami Dashami song was sung by Hariharan, Sujatha Mohan.

Who wrote Navami Dashami song lyrics?

Navami Dashami song lyrics were written by Chandra Bose.

Who composed music for Navami Dashami song?

Navami Dashami song music was composed by Mani Sharma.