Soniya Soniya Song Lyrics - ( ) In & English

Soniya Soniya Song Lyrics: Soniya Soniya is a Telugu song from the film ( ) In & English starring Nagarjuna, Sushmita Sen, directed by Praveen Gandhi. "Soniya Soniya" song was composed by AR Rahman and sung by Unni Krishnan, Udit Narayan & Harini. Lyrics were written by Bhuvana Chandra.

Soniya Soniya Song Details

Movie Name( ) In & English
DirectorPraveen Gandhi
Star CastNagarjuna, Sushmita Sen
MusicAR Rahman
Singer(s)Unni Krishnan, Udit Narayan & Harini
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Soniya Soniya Song Lyrics in Telugu

సోనియా సోనియా

సోనియా సోనియా, సోనియా

సోనియా సోనియా… స్వీటు స్వీటు సోనియా

రేగుతోందే లేత వయసు జోరు

హేయ్, సోనియా సోనియా… స్వీటు స్వీటు సోనియా

రేగుతోందే లేత వయసు జోరు

ఘాటు లవ్వు రెండు టైపు

నీటుదొకటి నాటుదొకటి

రెండిట్లో ఏది నీకు ప్యారు

సమ్ టైమ్స్… నీటే స్వీటు

సమ్ టైమ్స్… నాటే రైటో

పిల్లా కళ్లను చూసే… చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా… స్వీటు స్వీటు సోనియా

రేగుతోందే లేత వయసు జోరు

ఘాటు లవ్వు… రెండు టైపు

నీటుదొకటి నాటుదొకటి

రెండిట్లో ఏది నీకు ప్యారు

సమ్ టైమ్స్ నీటే స్వీటు

సమ్ టైమ్స్ నాటే రైటో

పిల్లా కళ్లను చూసే… చేసెయ్ గురువా ఫైటు

పువ్వుల్ని తడిమే… చిరుగాలి మల్లే

చెక్కిళ్ళు తడితే అది నీటు

కొమ్మల్ని విరిచే… సుడిగాలి మల్లే

ఒడి చేర్చుకుంటే అది నాటు

పచ్చిక మీద పడే… చినుకుల మల్లే

చిరుముద్దులు పెట్టి… శృతి చేయడమే నీటు

కసిగా మీద పడే… ఉప్పెన మల్లే

చెలి పైటని పట్టి… చిత్తు చెయ్యడమే నాటు

నీ కురుల మీద పువ్వును నేనై

మురిపించేయాటలాడించనా

మృదువైన ముద్దుల్లో… సొగసే ఉందే

మంచంలో మాటలకీ చోటే ఉందే

మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా

రెండిట్లో ఏది నాకు ప్యారు

ఊరించే ఒడిలో… ఉప్పొంగే తడిలో

బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే

పరువాల పిలుపే… కళ్లల్లో మెరుపై

గుండెల్లో సెగలే రగిలిస్తుంటే

కౌగిలి క్రికెట్ కి… సిస్టమ్ లేదే

అంపైరు లేడే మగతనముంటే చాలే

పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా

ఎద మల్లెల పూమాలోయ్

నలిపెయ్కపోతే అందం లేదే

కసిలేని మోహం… మోహంకాదే

కోమలితో వాదిస్తే అర్ధం ఉందా

కవ్వించి కాటేస్తే… న్యాయం ఉందా

ప్రేయసిని గెలిచేది… నాజూకు తనమేగా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా

రేగుతోందే లేత వయసు జోరు

ఘాటు లవ్వు రెండు టైపు

నీటుదొకటి నాటుదొకటి

రెండిట్లో ఏది నీకు ప్యారు

సమ్ టైమ్స్ నీటే స్వీటు

సమ్ టైమ్స్ నాటే రైటో

పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా… సోనియా

Share this Song!

More Songs from ( ) In & English Movie

  1. Konga Chitti Konga Song Lyrics
  2. Soniya Soniya Song Lyrics
  3. Bhoomiki Pachani Song Lyrics
  4. Ma Ma Mahesha Song Lyrics

Soniya Soniya Song FAQ

What movie is Soniya Soniya song from?

Soniya Soniya song is from the ( ) In & English movie.

Who sang Soniya Soniya song?

Soniya Soniya song was sung by Unni Krishnan, Udit Narayan & Harini.

Who wrote Soniya Soniya song lyrics?

Soniya Soniya song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Soniya Soniya song?

Soniya Soniya song music was composed by AR Rahman.