| Movie Name | ( ) In & English |
|---|---|
| Director | K.S. Ravikumar |
| Star Cast | Rajinikanth, Meena, Sarath Babu |
| Music | AR Rahman |
| Singer(s) | S P Balasubramanyam, Illa Arun |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label |
కొంగ చిట్టి కొంగ… కొంగు చాటు దొంగ
వలలే విసిరినదా..?
కొంగ చిట్టి కొంగ… కొంగు చాటు దొంగ
వలలే విసిరినదా..?
పచ్చిపాల వెన్న ఒలికించి కొంటే
కన్నె వయసే పరిచినదా?
పచ్చిపాల వెన్న ఒలికించి కొంటే
కన్నె వయసే పరిచినదా?
బ్రహ్మచారి చిక్కాడమ్మా వలలోనా
ఒకసారి చిక్కాక ఇక దారేం లేదు
ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక
ఉడుకెత్తే వయసుల్లో తుళ్ళింతే పోదు
(కొంగ చిట్టి కొంగ… కొంగు చాటు దొంగ
వలలే విసిరినదా..?
పచ్చిపాల వెన్న… ఒలికించి కొంటే
కన్నె వయసే పరిచినదా?
బ్రహ్మచారి చిక్కాడమ్మా వలలోనా
ఒకసారి చిక్కాక… ఇక దారేం లేదు
ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక
ఉడుకెత్తే వయసుల్లో… తుళ్ళింతే పోదు
కొంగ చిట్టి కొంగ… కొంగు చాటు దొంగ
వలలే విసిరినదా..?)
పాఠాలు విన రామియ్యా, మియ్యా
మా మంచి చేసిద్దయ్యా, అయ్యా
నా పాత సారమంతా, ఆ ఆ
సందిట్లో ఇరుక్కుందయ్యా, అయ్యా
పెళ్ళాము తోటి ఒన్స్ ఇన్ యాన్ అవర్
ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని
ట్వెల్వ్ టైమ్స్ చెప్పు
నా చీర ఆరుముళ్ళు, ముళ్ళు
ముద్దుల్లో ముంచి విప్పు, విప్పు
నాజూగ్గా మీద పడీ… కౌగిట్లో చేరి చెడు, చెడు
నేనిచ్చే సలహా పాటిస్తే యమహో
పెళ్ళాము ఏనాడు… నీ కౌగిళ్ళింత వీడదు
కొంగ చిట్టి కొంగ… కొంగు చాటు దొంగ
వలలే విసిరినదా..?
పచ్చిపాల వెన్న ఒలికించి కొంటే
కన్నె వయసే పరిచినదా?
బ్రహ్మచారి చిక్కాడమ్మా వలలోనా
ఒకసారి చిక్కాక… ఇక దారేం లేదు
ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక
ఉడుకెత్తే వయసుల్లో… తుళ్ళింతే పోదు
వయసైన సూరమ్మత్తా, అత్తా
బీపీలు పెంచకత్తా, అత్తా
మన్మథ జాతరలో, ఓ హో హో హేయ్
పిహెచ్.డీ నీకు కొత్తా
ఆనాటి వాళ్ళు మంచమ్ము మారు
ఎక్కేసి తొక్కేసి సుఖపడ్డారే పిల్ల
ఈనాటి మగువలకు, లకు
సలహాలు వద్దు ఇవ్వకు, వకు
ఉయ్యాల ఊగడంలో, హో హో హోయ్
బీబీసీ పాఠాలెందుకు…?
ఊరోళ్ళమాట నాకెందుకంట
(ముచ్చట్లు చాలించి గుడి తాళమెయ్యమంట)
కొంగ చిట్టి కొంగ… కొంగు చాటు దొంగ
వలలే విసిరినదా..?
పచ్చిపాల వెన్న… ఒలికించి కొంటే
కన్నె వయసే పరిచినదా?
బ్రహ్మచారి చిక్కాడమ్మా వలలోనా
ఒకసారి చిక్కాక… ఇక దారేం లేదు
ఆకు వచ్చి ముళ్ళు మీద పడినాక
ఉడుకెత్తే వయసుల్లో… తుళ్ళింతే పోదు
Konga Chitti Konga song is from the ( ) In & English movie.
Konga Chitti Konga song was sung by S P Balasubramanyam, Illa Arun.
Konga Chitti Konga song lyrics were written by Bhuvana Chandra.
Konga Chitti Konga song music was composed by AR Rahman.