కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song Lyrics - Geetha

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song Lyrics - Geetha
కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song Lyrics: కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా is a Telugu song from the film Geetha starring Hebba Patel, Gautham, directed by Viswa(R)Rao. "కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా" song was composed by Subhash Anand and sung by Narayana Nair. Lyrics were written by Sagar Narayana.

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song Details

Movie NameGeetha (2022)
DirectorViswa(R)Rao
Star CastHebba Patel, Gautham
MusicSubhash Anand
Singer(s)Narayana Nair
LyricistSagar Narayana
Music LabelTips Telugu

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song Lyrics in Telugu

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ తెలుగులో

కదిలే నదిలా నీ కధా

పయనం ఎటుకే అంతలా

ఆకాశమంత మనసే

ఈ విశ్వమంతా పరిచే

ప్రేమగా నీ కలా

విలయాన కొడిగట్టే దీపాలకే

సమురల్లే నీ సాయం అందేనులే

పొద్దే పొడుపే లేని ఆ కళ్ళలో

ప్రభవించిన వెంటనే

ఆకాశమే నీ ఆశయం

ఆనందమే నీ సంతకం

కదిలే నదిలా నీ కధా

పయనం ఎటుకే అంతలా

మౌనం చేసే గీతాలాపం

మమతేనంట తన సందేశం

ఏ జన్మదో ఈ సుకృతం

మీతోటి ఈ అమ్మ కలిసెనే పండుగై ఇలా

గుండెల్లో గాయాలు తుడిచెనే తల్లిగా

సీతాకోకచిలుకల గుంపే టెన్ టు ఫైవ్

ఏకమైనా ఓ లోకం ఇదే

వేల సైన్యమై నీకు కావలై

గీత కాపు కాచెనే, తొలిగిపోవు బాధలే

కదిలే మదిలే తన కధే

పయనం ఎపుడూ ఆపదే

ఎవరే పాపం పసివాళ్ళంతా

ఎందుకు చేరే నీ చుట్టూత

ఏమున్నదే నీ చెంతలో

ఒక్కొక్క చినుకొచ్చి వాలిన

నదివి నీవుగా

చేసావు సరికొత్త సాగునే పుడమిపై

గరళం మింగి అమృతమిచ్చే

ప్రేమేనంట నీ సన్నిదే

పడమటి నుండి పొడిచే తొలిపొద్దు

నీవేగా ఓ ప్రాణమా… నీ జన్మ చరితార్ధమే

కదిలే నదిలే నీ కధే

పయనం ఎపుడూ ఆపకే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Geetha Movie

  1. Andaala Chandamama Song Lyrics
  2. కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song Lyrics
  3. Em Papam Chesare Song Lyrics

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా Song FAQ

What movie is కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song from?

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song is from the Geetha movie.

Who sang కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song?

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song was sung by Narayana Nair.

Who wrote కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song lyrics?

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song lyrics were written by Sagar Narayana.

Who composed music for కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song?

కదిలే నదిలా సాంగ్ లిరిక్స్ - గీత తెలుగు సినిమా song music was composed by Subhash Anand.