
| Movie Name | Geetha (2022) |
|---|---|
| Director | Viswa(R)Rao |
| Star Cast | Hebba Patel, Gautham |
| Music | Subhash Anand |
| Singer(s) | MLR Karthikeyan |
| Lyricist | Sagar Narayana |
| Music Label | Tips Telugu |
ఏం పాపం చేసారే, ఏ ఏ ఏ
పాపం ఈ పసివాల్లే, ఏ ఏ ఏ
వదిలేసే కన్నోల్లే
చీకటికే చుట్టాలే
మనలాగా వీరు మనుషులు కారా
మనసే మీకుంటే చేయి అందియరా
మాకోసం ఎవరైనా వస్తారేమో అనుకుంటూ
చూసే ఈ ప్రాణాలు… మీ వైపే ఓ దొరలు
మలిపొద్దు సూర్యుల్లే
అంగటి బొమ్మలు వీరా
వీరికి విలువే లేదా
మనసుంటే చిరుసాయం చేయరా
ఎవరికీ పట్టని నలుసులు వీళ్ళు
చివరికి ఏమైపోతారసలు
ఎవరో చేసిన పాపానికి పసిరూపాలు వీరా
దారం తెగిన గాలిపటాలే
ఈ టెన్ టు ఫైవ్ చంటోళ్ళే
వెలుగారే మిణుగురులే
ఆ దేవుని రూపాలే
మలిపొద్దు సూర్యుల్లే
పాపం ఈ పసివాల్లే
ఇట్టా రాసావేరా ఈ పసిగొడ్డుల రాత
కాస్తయినా కనికరమే చూపక
మాంసం మరిగిన తోడేళ్ళల్లే
ఒక్కొక్కడు ఈ బ్రతుకులనిట్టా
ఎగపడి పీక్కుతింటున్నారే
ఎందిర సామీ
నిన్నే నిన్నే అడుగుతు ఉంది
ఏ టెన్ టు ఫైవ్ చెవిటోడా
చేసింది ఇక చాలు
విడిపించర సంకెళ్ళు
మనలాంటి ప్రాణాలే
ఏ హక్కు లేనోల్లే
Em Papam Chesare song is from the Geetha movie.
Em Papam Chesare song was sung by MLR Karthikeyan.
Em Papam Chesare song lyrics were written by Sagar Narayana.
Em Papam Chesare song music was composed by Subhash Anand.