
| Movie Name | Nuvvostanante Nenoddantana |
|---|---|
| Director | Prabhudeva |
| Star Cast | Siddharth, Trisha |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Tippu |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
సంథింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్
సంథింగ్ సంథింగ్ దేర్ ఈజ్ సంథింగ్
కమాన్..!
హే, అందర్లోనూ ఉంది సంథింగ్
అర్ధం కానీ ఏదో ఫీలింగ్
లో లో దాగున్నా… నో నో నథింగ్ అంటున్నా
పారా కాసి ఆరా తీసి… ఇట్టే బయట పెట్టనా
అ అ ఆజా… అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా… ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా
అ అ ఆజా… అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా… ఆజారే ఆజా
జవాబు జాడ లేదు… క్యా కరే ఖుదా, ఓ హో హో
అందర్లోనూ ఉంది సంథింగ్
అర్ధం కానీ ఏదో ఫీలింగ్
ఓ, కొంటె కలా… ఆ పంతమేలా
రా ముందుకిలా… కం నియర్ ఇలా
చెయ్యందిస్తా చంద్రకళా… సందేహిస్తా వెందుకలా
సంకెళ్ళేమీ లేవు కదా… వై ఫియర్ అలా
చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా
మసక తెరల ముసుగు చాటుగా
ఎలాంటి అలుపు లేక… ఆటాడమంది వేళ
మాయదారి హాయి గోలా
అ అ ఆజా… అ అ ఆజా
తుజే హజార్ బార్… పిలిచినా కదా
సునో సరోజా… ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా
(అ అ ఆజా… అ అ ఆజా
తుజే హజార్ బార్… పిలిచినా కదా
సునో సరోజా… ఆజారే ఆజా
జవాబు జాడ లేదు… క్యా కరే ఖుదా)
నీ కాలి వెంట… ఈ నేల అంతా
ఏం తుళ్ళెనంట… క్యా కమాల్ అనేలా
ఆకాశంలో పాలపుంత… నీ కన్నుల్లో వాలుతుందా
సంతోషానికి సంతకంలా… ఈ క్షణం నవ్వేలా
తకిట తదిమి జతులు ఉరిమి
తరుముతున్న వేళ
ఉలికిపడదు తళుకు తారకా
మహానంద లీల సాగుతోంది వేళ
కాలమంత ఆగిపోదా
అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా
అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా
హు, అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా
Something Something song is from the Nuvvostanante Nenoddantana movie.
Something Something song was sung by Tippu.
Something Something song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Something Something song music was composed by Devi Sri Prasad.