Paripoke Pitta Song Lyrics - Nuvvostanante Nenoddantana

Paripoke Pitta Song Lyrics - Nuvvostanante Nenoddantana
Paripoke Pitta Song Lyrics: Paripoke Pitta is a Telugu song from the film Nuvvostanante Nenoddantana starring Siddharth, Trisha, directed by Prabhudeva. "Paripoke Pitta" song was composed by Devi Sri Prasad and sung by Mallikarjun & Sagar. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Paripoke Pitta Song Details

Movie NameNuvvostanante Nenoddantana
DirectorPrabhudeva
Star CastSiddharth, Trisha
MusicDevi Sri Prasad
Singer(s)Mallikarjun & Sagar
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Paripoke Pitta Song Lyrics in Telugu

తుర్ర్ర్ర్

హెయ్, పారిపోకే పిట్టా… చేరనంటే ఎట్టా

హెయ్, పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా

అంత మారాం ఏంటంట… మాట వినకుండా

సరదాగా అడిగాగా… మజిలీ చేర్చవా

తీసుకుపో నీ వెంట… తుర్ర్ర్ర్

వస్తా తీసుకుపో నీ వెంట… తుర్ తుర్ర్ర్ర్

హే హే హే హే… హే హే హే

నా సంతోషాన్నంతా

పంపించా తన వెంట

భద్రంగానే ఉందా

ఏ బెంగా పడకుండా

తన అందెలుగా తొడిగా

నా చిందరవందర సరదా

ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

హోయ్, చినబోయిందేమో చెలి కొమ్మ

ఆ గుండెల గూటికి… ముందే కబురీయవే చిలకమ్మా

నీ వాడు వస్తాడే ప్రేమా… అని త్వరగా వెళ్లి

నువ్విన్న కథలన్నీ… చెప్పమ్మా కాకమ్మా

తీసుకుపో నీ వెంట

వస్తా తీసుకుపో నీ వెంట

తుర్ తుర్… హే హే హే హే

హే, పుటుక్కు జరజర డుబుక్కు మేఁ

పుటుక్కు జర జర డుబుక్కు మేఁ

ఆకలి కనిపించింది

నిన్నెంతో నిందించింది

అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది

నిద్దర ఎదురయ్యింది

తెగ చిరాగ్గ ఉన్నట్టుంది

తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

హోయ్, ఏం గారం చేస్తావే ప్రేమ

నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా

ఆ సంగతి నీకూ తెలుసమ్మా

నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు

నిలిచాడో చెప్పమ్మా

తీసుకుపో నీ వెంట

ఓ ప్రేమా..! తీసుకుపో నీ వెంట

తుర్ తుర్ర్ర్ర్… హ హ హ హ

తీసుకుపో నీ వెంట

అరె తీసుకుపో నీ వెంట

తీసుకుపో నీ వెంట

హొయ్ హొయ్ హొయ్ హోయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nuvvostanante Nenoddantana Movie

  1. Something Something Song Lyrics
  2. Paripoke Pitta Song Lyrics
  3. Niluvadhamu Ninu Epudaina Song Lyrics

Paripoke Pitta Song FAQ

What movie is Paripoke Pitta song from?

Paripoke Pitta song is from the Nuvvostanante Nenoddantana movie.

Who sang Paripoke Pitta song?

Paripoke Pitta song was sung by Mallikarjun & Sagar.

Who wrote Paripoke Pitta song lyrics?

Paripoke Pitta song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Paripoke Pitta song?

Paripoke Pitta song music was composed by Devi Sri Prasad.