Movie Name | Simhadri (2003) |
---|---|
Director | S.S.Rajamouli |
Star Cast | Jr. NTR,Bhoomika |
Music | M M Keeravani |
Singer(s) | Kalyani Malik |
Lyricist | Chandrabose |
Music Label | ETV Cinema |
కత్తిజొలిచ్చు ఉవెయాయూదిచ్చు చుట్టెరిచ్చిరావ్
సింగమలై సింగమలై
వందమురాయిరం సింగమలై
వందమురాయిరం సింగమలై
అంద్యమొరుక్కాన్ అంతగ శిరసిల్
చువడుగళ్ వెక్కుం సింగమలై
సింగమలై సింగమలై సింగమలై
సింగమలై సింగమలై
సింగమలై సింగమలై
సింగమలై సింగమలై
సింగమలై సింగమలై
రగులుతున్న క్షాత్రంతో రక్తారుణ నేత్రంతో
ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై
ఉరికినాడు చుడరా ఉగ్రనారసింహుడు...
దనుజలోక దహనానికి జ్వాలా నరసింహుడు
ఆంధ్రుల సింహాద్రి నేడు కేరళలో సింగమలై ...
సప్తగిరుల సాటివాడు చెదరని ఆ శబరి మలై
సింగమలై సింగమలై సింగమలై సింగమలై
నా గుండెలు మండుతున్న నిరాశలో నిస్పృహలో...
ఆ నీచుల మహా నీచుల మాయా జాలపు గుహలో
కన్నుతెరచి చూసినా వెన్ను విరచి లేచినా
నవ్వినా నడచినా నరోదయం నరోదయం
ఏ రుణమో ఈ అరుణం ఎన్నడు చేసినపుణ్యం
ఈ అరణ్య పర్వంలో అతను మాకు శరణ్యం
ఆ మనస్సు మా ఉషస్సు అతని మాట మా ధనస్సు
అతని ప్రణయ గర్జనలే అభాగ్యులకు ఆశిస్సు
అంధ్రుల సింహాద్రి నేడు కేరళలో సింగమలై ...
సప్తగిరుల సాటివాడు చెదరని ఆ శబరి మలై
సింగమలై సింగమలై సింగమలై సింగమలై
కాటుక చీకటి మబ్బులు కాలుస్తు పేలుస్తూ
సింగమలై వస్తుంటే
హంతకీళ్ల గుండెల్లో మోగింది మృత్యుభేరి...
అదిరిపడ్డ శతృమూక తోక ముడిచి పరారీ..
కళ్ళు నిప్పు కణికలైన కాలుడు మా సింగమలై
హరిని కాళ్లు బలి అడిగిన బడుగే
మా సింగమలై పిడుగే మా సింగమలై
అతడే తారకరాముడు... అతడే కౌరవ భీముడు...
అల్లూరికి వారసుడు ... చల్లారని సింగమలై
ఆకుపచ్చ కేరళకే ఆమని మా సింగమలై
సింగమలై సింగమలై సింగమలై సింగమలై
సింగమలై సింగమలై సింగమలై సింగమలై
సింగమలై