
| Movie Name | Simhadri (2003) |
|---|---|
| Director | S.S.Rajamouli |
| Star Cast | Jr.Ntr, Bhoomika Chawla, Ankitha |
| Music | M.M. Keeravani |
| Singer(s) | Tippu, KS Chitra |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
నువు విజిలేస్తే… ఆంద్రా సోడాబుడ్డి
నువు విజిలేస్తే… ఆంద్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది… అలజడి రేగే
జారుతుంది మిడ్డీ…
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా… వడ్డీ మీద వడ్డీ
నువు విజిలేస్తే… ఆంద్రా సోడాబుడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి…
కన్నెబాడి కాదమ్మో… అది జీడిపప్పు జాడీ
నిన్ను చూసి పట్టా తప్పే… పడుచు రైలు గాడీ
ఎన్ని కోట్ల విలువుంటుందో… నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో… నిన్ను కన్న డాడీ
వేస్తా బేడీ చేస్తా దాడి… సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడీ… రాత్రికి చూసెయ్ త్రీడి
నీ గుర్రం కోసం పెంచా నేనే…
నీ గుర్రం కోసం పెంచా నేనే… వెచ్చనైన గడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి… డ్డీ డ్డీ…
నీ అధరామృతం పుల్లారెడ్డి…
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా… వడ్డీ మీద వడ్డీ
నువు విజిలేస్తే… ఆంద్రా సోడాబుడ్డి… డ్డీ డ్డీ డ్డీ…
కోక బ్యాంకు లాకర్లోనా… దాచుకోకు వేడీ
చెక్కులిస్తే చిక్కొస్తుందే… ఇచ్చుకోవే డీడీ
నువ్వు తాకకుంటే పువ్వు… పోవునంట వాడి
సుబ్బరంగా సుఖపడిపోరా… దాన్ని నువ్వు వాడి
అరె పుంజు కోడి… పంటకు పాడి
నువ్వూ నేనొక జోడీ…
చింతల్ పూడి చిలకల్ పూడి… పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యేకాదు…!
ఓయ్..!! ఓరయ్యో నీది చెయ్యోకాదు… విశాఖ ఉక్కు కడ్డీ
నువు విజిలేస్తే… ఆంద్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది… అలజడి రేగే
జారుతుంది మిడ్డీ…
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా… వడ్డీ మీద వడ్డీ
వేస్కో వేస్కో… విజిలేస్కో
Nuvvu Vijilesthey song is from the Simhadri movie.
Nuvvu Vijilesthey song was sung by Tippu, KS Chitra.
Nuvvu Vijilesthey song lyrics were written by Chandra Bose.
Nuvvu Vijilesthey song music was composed by M.M. Keeravani.