Movie Name | Simhadri (2003) |
---|---|
Director | S.S.Rajamouli |
Star Cast | Jr. NTR,Bhoomika |
Music | M M Keeravani |
Singer(s) | Kalyani Malik |
Lyricist | Sirivennela Seetharama Sastry |
Music Label | ETV Cinema |
Giraneemo Galagaala Gira Theeti Baimaare
Biyyaana Dhekadheko Jura Theethi Baimaa…
Amma Nanna Unte… Ammo Maha Ibbandhe
Kaasthainaa Allari Chese Veelledhe…
Ammaina Nannaina… Evarainaa Undunte
Painunchi Ee Vaana… Ittaa Dhookenaa…
Sooreeduki Naannunte.. School-llo Pedathaanante
Pagalainaa Veluthuru Vasthundaa… Aa Aa
Jaabilliki Ammunte… Ollo Jokoduthunte
Raathirela Vennela Kaasthundaa…
Saradaagaa Rojanthaa… Thirigenaa Ooranthaa
Oorege Chirugaaliki… Undunte Amma
Alupantoo Lekundaa… CHelaregi Urikenaa
Uppenge Selayetiki… Undunte Nannaa…
Aligindhaa Raa Chilakaa… Koorchundhaa Kimmanaka
Naatho Maataadedhevarinkaa… Aa Aa
Raanandhaa Naa Vanka… Dhaagundhaa Kommenakaa
Ammo Mari Naakem Dhaarinkaa…
Edhi Edhi Raanee Ranee… Nannerukoni Muthyaalannee
Nee Navve Chaalantaa…
Pulakinche Nelanthaa… Punnaaga Puvvulathotayyenanta…
Jagadoba Soodaala Palumaaru Choodaali
Saripolu Jadivana Ubike Ee Gaali…
Jagadoba Soodaala Palumaaru Choodaali
Saripolu Jadivana Ubike Ee Gaali…
గిరనీమె గలగాల గిర తీతి బైమారె
బియ్యాన దెకదెకో జురతీతి బైమా
అమ్మైనా నాన్నైనా… ఎవరైనా ఉండుంటే…
పైనుంచి ఈ వాన… ఇట్టా దూకేనా…
చాల్లే అని ఎవరైనా… ఆపుంటే ఎపుడైనా
సయ్యాట సాగేనా… ఎగసే కెరటానా…
అమ్మా నాన్నా ఉంటే… అమ్మో మహ ఇబ్బందే
కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే…
అమ్మైనా నాన్నైనా… ఎవరైనా ఉండుంటే
పైనుంచి ఈ వాన… ఇట్టా దూకేనా…
సూరీడుకి నాన్నుంటే… స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా… ఆ ఆ
జాబిల్లికి అమ్ముంటే… ఒళ్ళో జోకొడుతుంటే…
రాతిరేళ వెన్నెల కాస్తుందా…
నిను చేరేనా… నా లాలనా
ఏనాటికైనా ఓ పసికూనా…
ఆడిందే ఆటంట… పాడిందే పాటంట…
ఆపేందుకు అమ్మా నాన్నా లేరంట…
సరదాగా రోజంతా… తిరగేనా ఊరంతా
ఊరేగే చిరుగాలికి… ఉండుంటే అమ్మా…
అలుపంటూ లేకుండా… చెలరేగి ఉరికేనా
ఉప్పొంగే సెలయేటికి… ఉండుంటే నాన్నా…
అలిగిందా రా చిలకా… కూర్చుందా కిమ్మనక
నాతో మాటాడేదెవరింకా… ఆ ఆ
రానందా నావంక… దాగుందా కొమ్మెనకా
అమ్మో మరి నాకేం దారింకా…
ఏది ఏది రానీ రానీ… నన్నేరుకోనీ ముత్యాలన్నీ
నీ నవ్వే చాలంటా…
పులకించే నేలంతా… పున్నాగ పువ్వులతొటయ్యేనంట…
గిరనీమె గలగాల… గిర తీతి బైమారె
బియ్యాన దెకదేకో… జురతీతి బైమా…
జగడోబ సూడాల పలుమారు చూడాలి
సరిపోలు జడివాన ఉబికే ఈ గాలి…
దిక్కుల్నే దాటాలి… చుక్కల్నే తాకాలి…
ఆనందం అంచుల నేడే చూడాలి…
గిరినీమె గలగాల… గిర తీతి బైమారె
బియ్యాన దెకదేకో… జురతీతి బైమా…
జగడోబ సూడాల పలుమారు చూడాలి
సరిపోలు జడివాన ఉబికే ఈ గాలి…