
| Movie Name | Rebels Of Thupakulagudem |
|---|---|
| Director | Jaideep Vishnu |
| Star Cast | Praveen Kandela, Shrikant Rathod, Jaiyetri Makana |
| Music | Mani Sharma |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Saregama Telugu |
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
షురువాయే కథ షురువాయే
తమ్మి నువ్వు లేవరా
మాయన్న నువ్వు లేవరా
చిచ్చా ఇటు రారా
ఓ మచ్చా జల్దీ ఇటు రారా
ఎతకబోయిన తీగేదో… కాలికి సుట్టిందీ
అదృష్టలక్ష్మి వాకిలికొచ్చి తలుపులు తట్టిందీ
హోయ్, ఎంట్రుకతోనే కొండను గుంజే టైమే వచ్చిందీ
పల్లెల ఉండి గల్లీల తిరిగే రాత మారనుంది
సర్కారోళ్ళ డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ళ డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
తమ్మి నువ్వు లేవరా
మాయన్న నువ్వు లేవరా
చిచ్చా ఇటు రా
ఓ మచ్చా జల్దీ ఇటు రా
తమ్మి నువ్వు లేవరా
మాయన్న నువ్వు లేవరా
చిచ్చా ఇటు రారా
ఓ మచ్చా జల్దీ ఇటు రా
అగ్గువ సగ్గువ బేరం కుదిరే పైసలు సదురుండ్రి
ఉన్నయ్ లేనియ్ ఊడ్సి పెట్టుదాం లాటరి తగిలింది
గళ్ళ గుఱిగిళ దాచిన డబ్బులు గలగలా దులుపుండ్రి
సంచిల గలగలలే లేకున్నా మిత్తికి అడుగుండ్రి
మంచి సమయము మించిన దొరకదు లేటు జేయకుండ్రి
సర్కారోళ్ళ డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ళ డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది ||2||
వానబొట్టు లేని సోట వరదే వచ్చింది
పిలిసి పిలిసి పిల్లనిత్తమని కబురే వచ్చింది
నక్కతోకగాని తొక్కినమేమో మన సుడి తిరిగింది
గడ్డి మొలవని భూమిల కాసుల పంట పండనుంది
ధైర్యే సాహసమనుకొని గుడ్డిగ బెట్టే కట్టుండ్రి
సర్కారోళ్ళ డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్ళ డ్యూటీల ఎక్కే కథ ఇక షురువైంది ||2||
Shuruvaaye song is from the Rebels Of Thupakulagudem movie.
Shuruvaaye song was sung by Rahul Sipligunj.
Shuruvaaye song lyrics were written by Kasarla Shyam.
Shuruvaaye song music was composed by Mani Sharma.