
| Movie Name | IIT Krishnamurthy (2020) |
|---|---|
| Director | Sree Vardhan |
| Star Cast | Prudhvi Dandamudi, Maira Doshi |
| Music | Naresh Kumaran |
| Singer(s) | Hemachandra |
| Lyricist | Nagarjuna Manapaka |
| Music Label | Mango Music |
సమయం జరిపే సమరం మొదలే…
మరణం విధిగా… మధనం మదిలో మొదలే
కధగా మిగిలే… వ్యూహం కదిలే
శోకం మిగిలి… అడుగే కదిలే కదిలే
చుట్టూ ప్రపంచమే చూస్తే ప్రమాదమే
సాగే ప్రయాణమే నిలిచే ఆశే వదిలి
అడిగే అడుగేసిన అయినా వెలివేసెనా
గమనం నే ఆపిన… విడిచి నడిచి అడుగే
కదిలే ప్రాణం వదిలే… నన్నే వదిలే
ప్రాణం వదిలే తిదిలే…
క్షణమే కరిగి కసిగా కురిసి
ఉరికే మేఘం ఉసురే తీయాదా
మాటే వినదే… వివరం లేదే
తాకే గాలే తనువుని కాల్చదా
ఎదుటే ఆపదా… ముగిసే నా కద
తీరే మారదా… తీర్పే నా వ్యధ
ఎదుటే ఆపదా… ముగిసే నా కద
తీరే మారదా… తీర్పే నా వ్యధ
వదిలే ప్రాణం వదిలే… నన్నే వదిలే
ప్రాణం వదిలే తిదిలే… ||2||
Samayam Jaripe song is from the IIT Krishnamurthy movie.
Samayam Jaripe song was sung by Hemachandra.
Samayam Jaripe song lyrics were written by Nagarjuna Manapaka.
Samayam Jaripe song music was composed by Naresh Kumaran.