Naa Prathi Kala Song Lyrics - IIT Krishnamurthy

Naa Prathi Kala Song Lyrics - IIT Krishnamurthy
Naa Prathi Kala Song Lyrics: Naa Prathi Kala is a Telugu song from the film IIT Krishnamurthy starring Prudhvi Dandamudi, Maira Doshi, directed by Sree Vardhan. "Naa Prathi Kala" song was composed by Naresh Kumaran and sung by Sreerama Chandra & Harini Ivaturi. Lyrics were written by Ramanjhaneyulu Sankarpu.

Naa Prathi Kala Song Details

Movie NameIIT Krishnamurthy (2020)
DirectorSree Vardhan
Star CastPrudhvi Dandamudi, Maira Doshi
MusicNaresh Kumaran
Singer(s)Sreerama Chandra & Harini Ivaturi
LyricistRamanjhaneyulu Sankarpu
Music LabelMango Music

Naa Prathi Kala Song Lyrics in Telugu

నా ప్రతి కలా… నీ వల్లే నిజమే, ఇలా ఎలా

నా పెదాలనే దాటే చిరునవ్వుల అలా

ఏం చేసావో నాలో ఏదో మొదలే

ఏమంటావో బదులే…

ఈ రంగుల్లో నేడే తడిసా… నీ వల్లేగా ఇలా

నా కళ్ళల్లో నువ్వేనా… కళ్ళలో నువ్వేలే

కనురెప్ప మూసి… కాలంలోనా దూరం కాలేవే

నాలో అలా… ఎగసే ఇలా

నన్నే నాకే దూరం చేసే మంత్రం వేసావే ||2||

ఎవరెవరో ఎదురుపడే… లోకం ఎటు పోయే తెలుసా

కనులెదుట ఒకరేలే… అటు ఇటు ఎటు చూపు పడిన

మాయలా ఉంది ఈ క్షణం… నే నమ్మని నిజం

గాలిలా నువ్వు చేరడం… ఎదలో సడవ్వడం

నీ వల్లేగా ప్రేమే… నాపై వలవేసెనే

నన్ను బంధించేసి… అందించిందే నీకే నా చేయి

ఈ హాయికి కొలతేదీలే… మన దారుల్లోన ప్రేమే చేరి పూలే చల్లెలే

నా కళ్ళల్లో నువ్వేనా… కళ్ళలో నువ్వేలే

కనురెప్ప మూసి… కాలంలోనా దూరం కాలేవే

నాలో అలా… ఎగసే ఇలా

నన్నే నాకే దూరం చేసే మంత్రం వేసావే

వెనకేనకే తిరగడమే… మనసిలా అలవాటు పడేనే

వినదు కదా మన మాటే… నిన్నే వీడి నన్ను చేరననెనే

ఏమిటో మరి కారణం… ఏకాంతమే వరం

నీ జతై కలిసుండటం… బ్రతుకే నువ్వవ్వడం

నీ వల్లేగా ప్రేమే… నాపై వలవేసెనే

నన్ను బంధించేసి… అందించిందే నీకే నా చేయి

ఈ హాయికి కొలతేదీలే… మన దారుల్లోన ప్రేమే చేరి పూలే చల్లెలే

నా కళ్ళల్లో నువ్వేనా… కళ్ళలో నువ్వేలే

కనురెప్ప మూసి… కాలంలోనా దూరం కాలేవే

నాలో అలా… ఎగసే ఇలా

నన్నే నాకే దూరం చేసే మంత్రం వేసావే

Also Read: IIT Krishnamurthy Album Songs Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from IIT Krishnamurthy Movie

  1. Megham Tho Megham Song Lyrics
  2. Samayam Jaripe Song Lyrics
  3. Naa Prathi Kala Song Lyrics

Naa Prathi Kala Song FAQ

What movie is Naa Prathi Kala song from?

Naa Prathi Kala song is from the IIT Krishnamurthy movie.

Who sang Naa Prathi Kala song?

Naa Prathi Kala song was sung by Sreerama Chandra & Harini Ivaturi.

Who wrote Naa Prathi Kala song lyrics?

Naa Prathi Kala song lyrics were written by Ramanjhaneyulu Sankarpu.

Who composed music for Naa Prathi Kala song?

Naa Prathi Kala song music was composed by Naresh Kumaran.